A Controversial Model Josie Cunningham Got Rid Of Unborn Baby To Become Pornstar | Hollywood Updates | Hollywood Models

Josie cunningham got rid of unborn baby to become pornstar hollywood controversy

Josie Cunningham News, Josie Cunningham updates, Josie Cunningham controversy, Josie Cunningham killed unborn baby, Josie Cunningham abortion news, Josie Cunningham hot photo shoot, hollywood models, hollywood controversies, hollywood porn stars, Josie Cunningham porn image, Josie Cunningham unborn baby, porn stars

Josie Cunningham Got Rid Of Unborn Baby To Become Pornstar Hollywood Controversy : A Sensational Model Josie Cunningham Has Said That She got rid of my unborn baby for nose job which will make me a porn star.

పోర్న్ స్టార్ కావాలని పుట్టబోయే బిడ్డను చంపేసింది!

Posted: 10/05/2015 10:40 AM IST
Josie cunningham got rid of unborn baby to become pornstar hollywood controversy

ఆమె ఓ హాలీవుడ్ మోడల్.. పేరు జోసి కన్నింఘమ్ (Josie Cunningham).. ఇండస్ట్రీలో తన ఇమేజ్ పెంపొందించుకోవడం కోసం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.. ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం కోసం అర్ధనగ్న ఫోటోషూట్ లు ఇచ్చింది.. ‘గర్ల్ పవర్’ ఉద్యమాల నేపథ్యంలోనూ కొన్ని సంచలన వ్యాఖ్యలు సంధించింది.. ఆ సమయంలో గర్భంతో వున్న ఆమె తన కడుపుపై ‘గర్ల్ పవర్’ అని రాసుకుని నిరసన వ్యక్తం చేసింది.. పెళ్లయి ముగ్గురు పిల్లలకు తల్లైన ఈమె బహిరంగంగా హోయలొలుకుతూ ఎన్నోసార్లు తన బాడీని ప్రదర్శించింది.. ఇలా ఎన్నో సంచలనాలకు దారితీసిన ఈమె ఇప్పుడు మరో వివాదంలాంటి అంశాన్ని బయటపెట్టింది. గతకొన్నాళ్ల నుంచి దాచుకున్న ఈ నిజాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే హాలీవుడ్ మోస్ట్ సెక్సీ మోడల్ గా పేరుగాంచిన జోసి.. ఇప్పుడు పోర్న్ స్టార్ అవతారమెత్తెందుకు సిద్ధమైంది. మోడల్ గా పూర్తి సంతృప్తి చెందకపోవడం కారణంగా పోర్న్ స్టార్ గా ఎదగాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం.. తనకు అడ్డుగా వున్న పన్నెండు వారాల ప్రెగ్నెన్సీని తీయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తాను ముగ్గురు బిడ్డల తల్లిని అని.. మరోసారి తల్లి అవడం ఇష్టం లేదని.. పైగా పోర్న్ స్టార్గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న క్రమంలో ఓ ప్లాస్టిక్ సర్జరీ అవసరమైందని.. తాను గర్భం దాల్చడం ఆ సర్జరీకి అడ్డుగా వున్న కారణంగానే దాన్ని తీసేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తొలుత తాను మరోసారి తల్లిని కాబోతున్న విషయం తెలుసుకుని చాలా ఆనందపడ్డానని.. అయితే ఆ బిడ్డ భవిష్యత్తులో తన కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం వుంటుందని.. అందుకే బాగా ఆలోచించి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చి ఆ పని చేసినట్లు జోసి తెలిపింది.

'నేను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎవరు విమర్శలు చేసినా పర్వలేదు. నన్ను తిట్టేవారెవరూ కూడా నా పిల్లలను పోషించరు కాబట్టి వారికి విమర్శించే హక్కు లేదు. ఎవరు ఏమనుకున్నా ఏం పర్వాలేదు. నేను నా భవిష్యత్తుకోసం బాగా ఆలోచించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు' అంటూ వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా.. ఈమె తీసుకున్న నిర్ణయం పట్ల ప్రేక్షకులతోపాటు కొందరు తారలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం పోర్న్ స్టార్ ఇమేజ్ కోసం పుట్టబోయే బిడ్డనే కడుపులో చంపాల్సిన అవసరం ఏంటని.. పుట్టిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవచ్చంటూ ఆగ్రహంతో ఊగిపోతూ సలహాలు ఇస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Josie Cunningham  Hollywood Models  Porn Star Image  

Other Articles