Boy killed in escalator accident

Four year old boy in china dies in escalator accident

Four-year-old boy in China dies in escalator accident, subway station escalator, Hongqiaohegou subway station, playing at the escalator, 4 yr old got trapped.in escalator, latest news, breaking news, Escalator, China, Four-year-old boy, Jingzhou in Hubei province, full news, top news, world news

A four-year-old boy in the Chinese city of Chongqing has died after becoming wedged under an escalator handrail at a subway station, report local media.

ITEMVIDEOS: నాలుగేళ్ల చిన్నారిని మింగేసిన చైనా ఎస్కలేటర్

Posted: 10/09/2015 05:45 PM IST
Four year old boy in china dies in escalator accident

చైనాలో ఎస్కలేటర్లు ఈ మధ్య ప్రజల ప్రాణాలను బలిగోంటున్నాయి. ఇటీవల ఓ నడివయస్కురాలైన మహిళన ప్రాణాలను బలిగొన్న చైనా ఎస్కలేటర్.. అంతకు ముందు ఓ యువకుడి ప్రాణాలను కూడా తీసుకున్నాయి. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను కూడా చిదిమేశాయి. చైనాలోని చాంకింగ్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్కలేటర్ లో చిక్కకున్న నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన ఘటనతో చాంకింగ్ పట్టణంలోని హాంగ్ క్యియోజ్యూ సబ్ వే స్టేషన్ లో క్రితం రోజు రాత్రి జరింగింది.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కేవలం 20 సెకన్ల వ్యవధిలో ఎస్కలేటర్ ను నిలిపివేసినా చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తల్లితో పాటు హాంగ్ క్యియోజ్యూ సబ్ వే స్టేషన్ కు వచ్చిన నాలుగే్ళ్ల చిన్నారి.. తల్లి రెస్టు రూమ్ కు వెళ్లి వచ్చే సరకి ఎస్కలేటర్ వద్ద అడుతూ అనుకోకుండా అందులో చిక్కకున్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మరణించాడని అక్కడి వైద్యులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Escalator  China  Four-year-old boy  Hongqiaohegou subway station  

Other Articles