Another 'bribe sting' embarrasses JD(U)

Another bribe sting embarrasses jd u

JDU MLA ,caught ,sting operation ,Satyadev Singh

In more embarrassment for ruling JD(U), its MLA Satyadev Singh has been caught on camera allegedly taking a Rs two lakh bribe from a businessman, following which the party on Sunday said it will probe the matter as it has "zero tolerance" for corruption. In a video which has gone viral on social media ahead of third phase of Bihar Assembly polls, Singh, the sitting JD(U) MLA from Kurtha, is seen taking an unknown businessman, said to be representing a company, to the terrace of his MLA quarters at Veerchand Patel Path.

ITEMVIDEOS: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే

Posted: 10/26/2015 07:54 AM IST
Another bribe sting embarrasses jd u

అసలే నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న బీహార్ ఎన్నికల్లో అవకాశం ఎప్పుడు దొరుకుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న అధికార జేడీయూకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యదేవ్‌సింగ్ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఓ వ్యాపార వేత్త వద్ద 2 లక్షల లంచం స్వీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని జేడీయూ జాతీయ అధికర ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన తర్వాత తగు చర్యలు తీసుకొంటామని రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఆర్ లక్ష్మణన్ చెప్పారు. దీనిపై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్‌ను దర్యాప్తు అధికారిగా నియమించామన్నారు. కాగా, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JDU MLA  caught  sting operation  Satyadev Singh  

Other Articles