ఆప్ఘనిస్తాన్ లో పైశాచికం తాండవించింది. అక్కడి కట్టుబాట్లను కాదని.. ఓ యువతి తనకు ఇష్టంలేని పెళ్లిని కాదని.. తన ప్రియుడితో పారిపోతున్న అమ్మాయిని పట్టుకొని.. ఓ గోతిలో పెట్టి.. అందరూ కలిసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. దారుణంగా ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. మానవహక్కుల సంఘం నేతలు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టం లేని పెళ్లి చేశారు. దాన్ని కాదనలేక ఓ మహిళ మరో అబ్బాయితో వెళ్లిపోయింది. ఆమెను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపారు తీవ్రవాదులు. ఆఫ్ఘనిస్తాన్లోని ఘల్మీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో ప్రసారం అయ్యింది. రోఖ్సహన్నా అనే మహిళ ఆ ఘాతుకానికి బాధితురాలిగా నిలిచింది. 30 సెకండ్ల ఉన్న వీడియోలో ఆమె స్థానిక మత పద్ధతులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ ఘటనను అధికారులు కూడా దృవీకరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more