A boyfriend Named Justin Street died after receiving an illegal silicone injection in a penis to fulfill his girlfriend wish | kaisa rivera

Justin street died after receiving an illegal silicone injection in a penis to fulfill girlfriend wish

kaisa rivera bogus doctor, kaisa rivera bogus cosmetic surgeon, justin street died with silicone injection, kaisa rivera justin street bogus injection, boyfriend died with girflriend wish

Justin Street died after receiving an illegal silicone injection in a penis to fulfill girlfriend wish : Justin Street died after receiving an illegal silicone injection in a penis which is given by bogus cosmetic surgeon kaisa rivera.

ప్రియురాలి ‘అంగం’ కోరిక.. ప్రియుడు బలి..

Posted: 11/19/2015 11:01 AM IST
Justin street died after receiving an illegal silicone injection in a penis to fulfill girlfriend wish

ప్రతిరోజూ తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్న ఓ ప్రియురాలు.. తన అంగం సైజు కాస్త పెంచుకుని సెక్సులో మరింత రెచ్చిపోదామని అతనిని పిచ్చి కోరిక కోరింది. అంతే! ప్రియురాలు కోరిక మేరకు వెంటనే ఓ మహిళా డాక్టర్ ని సంప్రదించాడు. అయితే.. ఆమె రిజిస్టర్ డాక్టర్ కాదన్న విషయం అతగాడికి తెలియదు. ఆ డాక్టర్ అతని ఆశని క్యాష్ చేసుకోవడానికి అతగాడి అంగం సైజ్ పెంచేందుకు అంగీకరించింది. కానీ.. ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఈ కేసులో ఆ డాక్టర్ ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తోంది.

న్యూజెర్సీలో నివాసముంటే జస్టిన్‌ స్ట్రీట్‌ (22) అనే యువకుడు... ప్రతీ వీకెండ్‌లోనూ పబ్‌లకు, పార్టీలకు తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటాడు. వారిద్దరూ తరచూ సెక్స్‌లో కూడా పాల్గొంటారు. అయితే.. ఇటీవల అతని గళ్‌ఫ్రెండ్‌ తన అంగం సైజు పెంచుకోమని కోరిక కోరింది. అలా పెంచుకుంటే తామిద్దరం శృంగారంలో మరింతగా రెచ్చిపోవచ్చని ఆమె చెప్పగా.. అందుకు వెంటనే ఆ యువకుడు అంగీకరించాడు. తన అంగం సైజు పెంచుకుందామనుకుని కసియా రివేరా అనే మహిళా డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. నిజానికి ఆమె రిజిస్టర్డ్‌ డాక్టర్‌ కాకపోయినా ఈ పని చేయడానికి అంగీకరించింది. అందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేసింది కూడా. ఆమె అడిగినట్లుగానే జస్టిన్ ఆ డాక్టర్ కు ఇంకా ఆపరేషన్ చేయకముందే బాగానే డబ్బులు ముట్టజెప్పాడు.

ఆ యువకుడి నుంచి డబ్బులు తీసుకున్న డాక్టర్ కసియా.. అతని అంగంలోనికి సిలికాన్‌ను ఇంజెక్ట్‌ చేసింది. ఇక అనుకున్న పని సక్సెస్ అయిందని ఆనందపడ్డ ఆ యువకుడు.. ఇంటికి చేరుకుని సేద తీర్చుకోవడం కోసం నిద్రపోయాడు. అయితే.. ఒకరోజు అనంతరం ఆ యువకుడు మరణించాడు. అంగంలోకి సిలికాన్‌ను ఇంజెక్ట్‌ చేయడం వల్లే ఆ యువకుడు మృతి చెందాడని పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వచ్చింది. దీంతో ఆ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏ మాత్రం అనుభవం లేకుండా, నిర్లక్ష్యంగా వైద్యం చేసినందుకు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles