ఆమె ఓ టీచర్.. స్కూల్ లో స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దాల్సిన బాధ్యత ఆమెది.. కానీ కామకోరికలతో రగిలిపోతున్న ఆమె ఆ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించింది.. ఓ మైనర్ స్టూడెంట్ తో పరిచయం పెంచుకున్న ఆ టీచర్.. తన ఇంటికి పిలిపించుకుని శృంగారపరంగా రెచ్చగొట్టి.. అతనితో తన కోరికలు తీర్చుకుంది. అలా ఒక్కసారి, రెండుసార్లు కాదు.. మూడునెలలపాటు 80 సార్లు ఆ స్టూడెంట్ తో సెక్స్ చేసింది. ఫలితంగా గర్భవతి అయ్యింది. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆమెకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ టీచర్ కి ఇదివరకే పెళ్లయ్యి, ఓ కూతరు కూడా వుంది.
లండన్ లోని మాంచెస్టర్‌లోని అబ్రహం మాస్ కమ్యూనిటీ స్కూల్‌లో కరోలినా బెరీమాన్ (30) అనే మహిళ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె అదే స్కూల్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ బాలుడిని తన ఇంటికి ఆహ్వానించి అతడితో శృంగారంలో పాల్గొంది. ఆలా దాదాపు మూడునెలల్లో 80 సార్లు వారిద్దరూ సెక్స్‌లో పాల్గొన్నారు. ఒకసారి ఆ బాలుడు మూడువారాలపాటు తన ఇంటికి వెళ్ళకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోయాడు. తన ఫ్రెండు ఇంట్లో వున్నానని ఓసారి, పిక్నిక్ కి వెళ్ళానంటూ మరోసారి తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి.. ఆ టీచర్ తో ఏకాంతంగా గడిపాడు. ఇక ఆ టీచర్ కూడా స్కూలుకు డుమ్మా కొడుతూ ఆ స్టూడెంత్ తో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. దాని ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయింది. అప్పటికే ఆమెకు పెళ్ళయి ఒక కూతురు కూడా వుంది.
అయితే.. తమ కొడుకు ప్రవర్తనలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతనిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారు కరోలినాపై కేసు పెట్టారు. ఇంకా మేజర్ కాని బాలుడితో శృంగారంలో పాల్గొనడం చట్టరీత్యా నేరం కాబట్టి.. కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సదరు పాఠశాల కూడా ఆమెను సస్పెండ్ చేసింది. కాగా... ఆమెకు మరింత మందితో అక్రమ సంబంధం వున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అందుకే.. ఆమెను భర్త వదిలేసి వెళ్ళిపోయాడంటూ కథనాలు వస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more