a girlfriend named wendy looper hits her former boyfriend michael with rod for not sex in her style | couple fights

Girlfriend hits boyfriend with rod for not romancing in her style

girlfriend beat boyfriend, girlfriend hits boyfriend with rod, couple fight, former wife hits husband, husband wife clashes, wendy looper hits micheal with rod

girlfriend hits boyfriend with rod for not romancing in her style : a girlfriend named wendy looper hits her former boyfriend michael with rod for not sex in her style.

కోరిన భంగిమలో సెక్స్ చేయలేదని..

Posted: 11/23/2015 12:23 PM IST
Girlfriend hits boyfriend with rod for not romancing in her style

చాలాకాలం తర్వాత తన మాజీ ప్రియురాలతో కలిసిన ఓ యువకుడు.. సెక్స్ చేద్దామని కోరాడు. అందుకు సరేనంటూ ఒప్పుకున్న ఆమె.. తను కోరిన భంగిమలోనే శృంగారం చేయాలని డిమాండ్ చేసింది. అలా చేయడం తనవల్ల కాదని అతడు నిరాకరించాడు. అంతే! తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆమె.. తన మాజీ లవర్ ని చితక్కొట్టేసింది. పక్కనే వున్న ఓ ఇనుప వస్తువు తీసుకుని అతని తలపై మోదింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతగాడు.. స్పృహ తప్పి కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేశారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఫ్లోరిడాకు చెందిన వెండీ లూపర్‌ (45), మాజీ ప్రేమికుడు మైకేల్‌ వాకరో ఇద్దరూ గతంలో అమర ప్రేమికులు. ఒకరిని వదిలి మరొకరు వుండలేమన్నంతగా ప్రేమించుకున్నారు. అలా వారిద్దరూ 12 సంవత్సరాల వరకు కలిసే వున్నారు. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ వీరిమధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటికీ విడిపోకుండా ఇద్దరూ కొన్నాళ్లపాటు వుండగలిగారు కానీ.. ఫలితం లేకపోయింది. వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో విడిపోదామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. అలా రెండేళ్ళ క్రితమే వారిద్దరూ విడిపోయారు. అనంతరం ఎవరికివారు అన్నట్లుగా తమ జీవితాలను కొనసాగించారు. అయితే.. ఆర్నేళ్ళ క్రితం అనుకోకుండా ఓ రోజు వీరిద్దరూ కలిశారు. అప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చిన వీరిద్దరికి తిరిగి కలిసుందామనే ఆలోచన తట్టింది. అప్పుడు వెంటనే తమతమ అభిప్రాయాలను తెలుసుకుని.. మళ్ళీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు.

అలా చాలాకాలం క్రితం ఒక్కటైన వారిద్దరూ కలిసి ఇటీవల ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌కు వెళ్ళారు. షాపింగ్‌ పూర్తి చేసిన అనంతరం సెల్లార్‌లోని పార్కింగ్‌ వద్దకు వచ్చిన మైకేల్‌.. కారులో సెక్స్‌ చేద్దామని లూపర్‌ను అడిగాడు. అందుకు ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అతడు తనకు ఇష్టమైన భంగిమలో చేద్దామని చెప్పాడు. దానికి ఆమె ఆ భంగిమలో వద్దని.. వేరే పొజిషన్‌లో చేద్దామని చెప్పింది. దానికి కోపగించుకున్న మైకేల్‌ తాను చేయనని బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న లూపర్‌ కారులోని ఓ ఇనుప వస్తువుని తీసి మైకేల్‌ తలపై మోదింది. దీంతో తీవ్రంగా గాయపడిన మైకేల్‌ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girlfriend hits boyfriend  romance positions  

Other Articles