Current Recruitment Notification from Prasar Bharati 2015

Current recruitment notification from prasar bharati 2015

Jobs, Prasarbharati, India, notification, jobs in PrasarBharati, Govt Jobs, Jobs in Media

Prasar Bharati (Broadcasting Corporation of India) a self-directed body has unfolded a job advertisement related to Prasar Bharati Recruitment. The corporation has invited application especially for the Persons with Disabilities for filling up the 60 Vacancy. Aspirants, who are interested to apply against Prasar Bharati Recruitment 2016 jobs, may send their filled in applications on or prior to the last date. We’ll be updating this page as soon as possible so, all the fascinated applicants are requestred to visit this page time to time for details regarding Prasar Bharati Recruitment.

JOBS: ప్రసార భారతిలో 60 ఉద్యోగాలు

Posted: 11/28/2015 01:00 PM IST
Current recruitment notification from prasar bharati 2015

ప్రసారభారతి ఆధ్వర్యంలో స్థాపించబడిన చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన పీహెచ్ (స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
-అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీర్)- 4 పోస్టులు
-అసిస్టెంట్ డైరెక్టర్ (ప్రోగ్రామ్)- 3 పోస్టులు
-గ్రేడ్ 2 కెమెరామెన్ - 7 పోస్టులు
-ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్- 11 పోస్టులు
-ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్- 3 పోస్టులు
-ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ (జనరల్ అండ్ ప్రొడక్షన్)- 21 పోస్టులు
-గ్రేడ్ 3 కెమెరామెన్ -1 పోస్టు

-గ్రాఫిక్ ఆర్టిస్ట్- 2 పోస్టులు
-మేకప్ అసిస్టెంట్- 1 పోస్టు
-ఫిలిం/వీడియో ఎడిటర్- 1 పోస్టు
-లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 1 పోస్టు
-ఫ్లోర్ అసిస్టెంట్-1 పోస్టు
-టెక్నీషియన్-4 పోస్టులు
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలను నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపించాలి.
దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 23
వెబ్‌సైట్: WWW.PRASARBHARATI.GOV.IN

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Prasarbharati  India  notification  jobs in PrasarBharati  Govt Jobs  Jobs in Media  

Other Articles