ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజీఎన్టీయూ)లో ఖాళీగా ఉన్న 82 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 82
ప్రయివేట్ సెక్రటరీ-3,
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-1,
సెక్యూరిటీ ఆఫీసర్-1,
అసిస్టెంట్ -1,
ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1,
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -5,
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) -2,
జూనియర్ ఇంజినీర్ (సివిల్)-1,
హిందీ ట్రాన్స్లేటర్-1,
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1,
టెక్నికల్ అసిస్టెంట్ -6,
ఫార్మాసిస్ట్-1,
సెక్యూరిటీ ఇన్స్పెక్టర్-1,
అప్పర్ డివిజన్ క్లర్క్-2,
లైబ్రెరీ అసిస్టెంట్-1,
ల్యాబొరేటరీ అసిస్టెంట్-9,
లోయర్ డివిజన్ క్లర్క్-11,
లైబ్రెరీ అటెండెంట్-2,
ల్యాబొరేటరీ అటెండెంట్-8,
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-6,
కిచెన్ అటెండెంట్-2,
హాస్టల్ అటెండెంట్-2
అర్హతలు: మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రెరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్, బీఈ లేదా బీటెక్ (సివిల్), ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రి ఇన్ (కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయో టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఇంటర్, పదో తరగతిల్లో ఉత్తీర్ణత. ఇంగ్లీష్/హిందీ టైపింగ్లో నిమిషానికి 35/30 పదాల వేగం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్లైన్
దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిపెంబర్ 30
వెబ్సైట్: http://www.igntu.ac.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more