Woman Masturbating With Rampant Rabbit Vibrator Crashes Mini Cooper Into Stationary Fish Wagon

Woman driver pleasuring with a sex toy smashed her mini into the back of a van

woman, masturbating, with, rampant, rabbit, vibrator, crashes, mini, cooper, into, stationary, fish, wagon, uk, Woman,driver,smashed,van,pleasuring,sex,

A woman who crashed her Mini Cooper into the back of a fish van was reportedly masturbating with a Rampant Rabbit-style vibrator at the time of the inopportune prang.

డ్రైవింగ్ చేస్తూ.. ‘ఆ’ పనిలో నిమగ్నం.. ఏం జరిగింది..?

Posted: 12/06/2015 01:51 PM IST
Woman driver pleasuring with a sex toy smashed her mini into the back of a van

అది లండన్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే ఓ ప్రాంతం. ఉదయం సరిగ్గా పది గంటలకు ఆ ట్రాఫిక్‌లో మెల్లగా కదులుతోన్న ఎమ్‌ అండ్‌ జె సీ పిష్‌ వ్యాన్‌ను వెనక నుంచి వస్తోన్న మినీ వ్యాన్‌ ఢీ కొట్టింది. దీంతో ఆ సీ ఫుడ్‌ వ్యాన్‌ బాగా దెబ్బతింది. అందులో ఉన్న లోడ్‌ కూడా నాశనమైంది. అయితే ఢీ కొట్టిన మినీ వ్యాన్‌ మాత్రం అక్కడ ఆగకుండా దూసుకుపోయింది. ఈ విషయం తెలసుకున్న ఎమ్‌ అండ్‌ జె అధికారులు విచారణ ప్రారంభించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వ్యాన్‌కు ఉన్న రేర్‌ కెమేరాను ఆశ్రయించారు.
 
అందులో వీడియో ఫుటేజ్‌ చూసి షాకయ్యారు. ఎందుకంటే ఈ ఫిష్‌ వ్యాన్‌ను ఢీకొన్న మినీ వ్యాన్‌ను నడుపుతున్న ఫిమేల్‌ డ్రైవర్‌ అసలు డ్రైవింగ్‌ మూడ్‌లోనే లేదు. ఒక పక్క డ్రైవింగ్‌ చేస్తూనే మరో పక్క సెక్స్‌ టాయ్‌తో స్వయం తృప్తి పొందుతోంది. ఫ్యాంట్‌, లో దుస్తులు విప్పేసి వైబ్రేటర్‌ను తన జననాంగం వద్ద ఉంచి సెక్స్‌ మూడ్‌ను అనుభవిస్తోంది. దీని కారణంగానే ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో తమ డ్రైవర్‌ తప్పేమి లేదని గ్రహించి అతనికి ఫైన్‌ విధించకుండా వదిలిపెట్టారు అధికారులు. ఆ సమయంలో వాహనాలు స్లోగా వెళ్తున్నాయి కాబట్టి సరిపోయింది గానీ, లేదంటే ప్రమాదం మరింత ఎక్కువగా ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  driver  smashed  van  pleasuring  sex  

Other Articles