Naval Dockyard Visakhapatnam Jobs

Naval dockyard visakhapatnam jobs

Jobs, Job News, Latest Jobs, Notification for Jobs, Vaccancies in Naval Dockyard Visakhapatnam, Naval Dockyard Visakhapatnam

Naval Dockyard Visakhapatnam invites prescribed format of applications from eligible Indian Citizens for recruitment of Tradesman (Skilled) in various trades

JOBS: విశాఖపట్నం నావెల్ డాక్‌యార్డ్ లో 1121 ఖాళీలు

Posted: 12/14/2015 10:38 AM IST
Naval dockyard visakhapatnam jobs

విశాఖపట్నంలోని నావెల్ డాక్‌యార్డ్ (ఎన్డీ) ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెషీనిస్ట్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, మౌల్డర్, పెయింటర్, బ్లాక్‌స్మిత్, ప్లేటర్, కార్పెంటర్, వెల్డర్, మిల్‌రైట్  విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

ట్రేడ్స్‌మెన్ పోస్టుల సంఖ్య: 1121
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (కంప్యూటర్, రాడార్, సోనార్, గైరో, మెషీనరీ కంట్రోల్), ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెషీనిస్ట్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, మౌల్డర్, పెయింటర్, బ్లాక్‌స్మిత్, ప్లేటర్, కార్పెంటర్, వెల్డర్, మిల్‌రైట్.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. అప్రెంటీస్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: డిసెంబరు 12 నుంచి 30 రోజులు.
పూర్తి వివరాలకు  ఇక్కడ క్లిక్(http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10702_603_1516b.pdf) చేయండి
చిరునామా: ది అడ్మైరల్ సూపరిండెంట్, పర్సనల్, నావల్ డాక్ యార్డ్, విశాఖపట్నం- 530014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles