Amazon rewards its users with a gift card worth Rs 200

Amazon offers rs 200 gift card on orders worth rs 500 and above

Amazon.in, Jeff Bezos, Amazon offer, Snapdeal, Flipkart, ,computing and information technology ,e-commerce and e-business, flipkart, india, internet, jabong, snapdeal

global e-commerce giant Amazon, today announced that it has become the most visited site in the country

అమెజాన్ కస్టమర్లకు ఆ సంస్థ బంపర్ ఆఫర్

Posted: 12/14/2015 03:23 PM IST
Amazon offers rs 200 gift card on orders worth rs 500 and above

ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఈ కామెర్స్ సైట్ లో ఇవాళ కొనుగోలు చేసిన కస్టమర్లకు రెండు వందల రూపాయల డిస్కౌంట్ ను గిప్ట్ కూపన్ రూపేన అందించనుంది. రూ.500కు పైగా ఏ వస్తువును వినియోగదారులు కొనుగోలు చేసిన పక్షంలో వారికి రూ.200 గిఫ్ట్ కూపన్ ను సొంతం సుకోవచ్చని తెలిపింది. ఈ గిఫ్ట్ కూపన్ జనవరి 20వ తేదీలోగా కస్టమర్లకు అందజేయనున్నట్లు తెలిపింది.

అయితే ఈ ఆఫర్ డిబిట్, క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ కట్టిన కస్లమర్లతో పాటు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ వర్తింపజేయనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వివరించారు. భారత్ లో తమ సంస్థను ఎక్కువమంది ఆదరిస్తున్నారని, ఈ ఏడాది అక్టోబర్ సీజన్ లో తమ సైట్ ద్వారానే కొనుగోళ్లను ఎక్కువగా జరిపినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం ప్రత్యేక గిఫ్ట్ కూపన్ ను అందిస్తున్నట్టు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amazon india  e commerce  flipkart  most visited site  

Other Articles