Karnataka CM Siddaramaiah's U-turn on anti-superstition Bill

Karnataka cm siddaramaiah lashes out on kcr

Telangana CM KCR, Karnataka CM Siddaramaiah, kcr ayutha chandi yagam, siddaramaiah chandi yagam, siddaramaiah superstitious, Karnataka CM, Siddaramaiah, anti-superstition Bill

Karnataka CM Siddaramaiah said wiping out superstition is very important as those with vested interest gets an opportunity to exploit it. So they too on their part contribute towards growth of superstitious beliefs.”

యాగాలు చేస్తే రాష్ట్రాభివృద్ది సాధ్యమా.. కేసీఆర్ కు సిద్దరామయ్య ప్రశ్నలు

Posted: 12/30/2015 06:40 PM IST
Karnataka cm siddaramaiah lashes out on kcr

దేశంలో గత 200 సంవత్పరాలుగా ఎవరూ చేయనటువంటి ఆయుత చండీ యాగం అజేయంగా నిర్వహించి తెలంగాణ ప్రజలతో పాటు అటు హైందవ స్వామీజీలు, గురువుల మన్ననలు అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావుకు తన పోరుగు రాష్ట్ర సహచర ముఖ్యమంత్రి నుంచి విభిన్నమైన ప్రశ్రలు వర్షం కురిసింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించారని.. దీంతో రాష్ట్రాభివృద్ది చెందుతుందా..? అని ఆయన ప్రశ్నించారు.

హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా?’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. మంగళవారం విధానసౌధలో ఏర్పాటు చేసిన కవి కువెంపు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? అదే కనుక నిజమైతే దేశంలో కరువు ఛాయలే కనిపించేవి కాదు. దేశాన్నే సుభిక్షంగా చేసేవాళ్లం’ అని ఎద్దేవా చేశారు. చదువుకున్న వాళ్లు కూడా కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM KCR  Karnataka CM Siddaramaiah  

Other Articles