Drunk Man Requests CM Chandrababu Naidu To Grant Loans To Alcoholics

Drunk man requests cm chandrababu naidu to grant loans to alcoholics

Drunk man Request, Chandrababu, Chandrababu Naidu

A drunk man requested to AP CM Chandrababu Naidu for grant load for alcoholics.

ITEMVIDEOS: తాగుబోతుకు చంద్రబాబు లోన్ ఇవ్వాలట..!

Posted: 01/11/2016 06:53 PM IST
Drunk man requests cm chandrababu naidu to grant loans to alcoholics

‘‘సెంద్రబాబుసారూ... తాగనీకి లోన్ కావాలి పారూ.. వితంతవులకు వితంతు పెన్షన్, వృద్దులకు వృద్దాప్య పెన్షన్, వికలాంగులకు వికలాంగ పెన్షన్ ఉంది. కానీ మా బోటి తాగుబోతులకు మాత్రం కనీసం మందు తాగడానికి ఎవరూ సహాయం సెయ్యడం లేదు... సంద్రబాబు సారూ ఎన్నొ పార్టీలు వచ్చినయ్.. పొయినయ్ మేము మాత్రం తెలుగుదేశం అభిమానులమే. కానీ మాలాంటి తాగుబోతులు తాగి టాక్స్ లు కడుతూ ప్రభుత్వానికి దండిగా డబ్బులు కురిపిస్తున్నాము. మేం తాగుడుకు బానిసలయ్యాం. తాగకుంటే నరాలు పని చెయ్యవు అందుకే.. తాగనీకి లోన్ కావాలె సారూ. ఎక్కువొద్దు ఒక్క నాలుగు వందలు చాలు. ఎప్పుడైనా పనికి పోనప్పుడు కార్డు గీకితే యాభై రూపాయిలు వస్తే చాలు. యాభై కంటే ఎక్కువ వద్దు... యాభైతో నైంటి కొనుక్కుని తాగితే చాలు.. నరాలు పని చేస్తాయి సారూ’’ ఆదీ ఓ తాగుబోతు అభ్యర్థన. అయ్యాగారికి తాగడానికి లోన్ కావాలని ఎంతో వినయంగా అడుగుతున్నాడు. పైగా తాను తమతో కలిసే స్థోమత లేని వాడినని.. కాబట్టి తమరు జాలి చూపించాలని అంటున్నాడు. ఆ తాగుబోతు మాటలు మీరు కూడా వినండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk man Request  Chandrababu  Chandrababu Naidu  

Other Articles