Attack on Naannaku Prematho Theaters

Attack on naannaku prematho theaters

Naannaku Prematho, attack on naannaku Prematho, NTRs Naannaku Prematho

NTRs Naannaku Prematho cinema theaters attacked at Vijayawada. In those theaters, somebody sold tickets in black.

'నాన్నకు ప్రేమతో' ధియేటర్ల మీద దాడి

Posted: 01/13/2016 09:13 AM IST
Attack on naannaku prematho theaters

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా నాన్నకు ప్రేమతో ధియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ అభిమాన హీరో సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధియేటర్ల మీద దాడికి పాల్పడ్డారు అగంతకులు. విజయవాడలోని రాజ్, యువరాజ్ ధియేటర్ల వద్ద సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మతున్నారని ఆగ్రహంతో ధియేటర్ మీద రాళ్లతో దాడికి దిగారు. అగంతకులు విసిరిన రాళ్ల వల్ల దియేటర్ అదద్ాలు ధ్వంసమైనట్లు సమాచారం. దాంతో ధియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకోగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 25వ సినిమా నాన్నకు ప్రేమతో కు భారీ క్రేజ్ ఏర్పడింది. నేడు విడుదల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ సినిమా విడుదలవుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మరింత క్యురియాసిటీ పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Naannaku Prematho  attack on naannaku Prematho  NTRs Naannaku Prematho  

Other Articles