A Donkey decided to suicide after hearing Rahul gandhi speech

A donkey decided to suicide after hearing rahul gandhi speech

HCU, Rahul Gandhi, Rahul Gandhi at HCU, Rahul Gandhi on Rohith suicide

A Donkey decided to suicide after hearing Rahul gandhi speech Rahul gandhi speech at HCU on Rohith suicide going viral

రాహుల్ మాటలకు గాడిద ఆత్మహత్య..?

Posted: 01/31/2016 02:30 PM IST
A donkey decided to suicide after hearing rahul gandhi speech

ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మాట తీరు ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఆయన మాటలు అప్పుడప్పుడు అందరికి నవ్వుతెప్పిస్తుంటాయి. అందరినీ ఆకట్టుకోవాల్సిన రాహుల్ గాంధీ స్పీచ్ అప్పుడప్పుడు నవ్వులు పూయిస్తుంటుంది. అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి అండగా.. ఒక రోజు నిరాహారీ దీక్ష చెయ్యడానికి దిల్లీ నుండి హుటాహుటిన వచ్చారు. అర్దరాత్రి యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే ఉదయం విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ దీక్షకు దిగారు. అయితే తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్ కు ఓ గాడిద ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. పాపం అసలు గాడిద ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో తెలుసా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

హైదరాబాద్ సెంట్రల్ చూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన రాహుల్.... ఆత్మహత్య చేసుకున్న రోహిత్ గాంధీజీ ఎదుర్కున్న పరిస్థితులనేూ ఎదుర్కున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బలవంతంగా తన అభిప్రాయాలను విద్యార్థుల మీద రుద్దాలని భావిస్తోందని.. దానికి తాను వ్యతిరేకం అని రాహుల్ వెల్లడించారు. అయితే తనను రోహిత్ కుటుంబం ఈ ఫంక్షన్ కు పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు. అసలు జరుగుతున్నది నిరాహార దీక్ష కానీ దాన్ని రాహుల్ గాంధీ పంక్షన్ అని చెప్పడం గమనార్హం. దాంతో సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్ చల్ చేసింది. రాహుల్ గాంధీ మాటలకు ఆత్మహత్య ఒక్కటే మార్గమని అన్నట్లు ఓ గాడిద ఎక్స్ ప్రెషన్ తో ఫోటో సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Rahul Gandhi  Rahul Gandhi at HCU  Rahul Gandhi on Rohith suicide  

Other Articles