Doctor Sasikumar | Death Case | Sasikumar Wife | News

Another twist in doctor sasikumar death case

Doctor Sasikumar Death Case, Doctor Sasikumar Death news, Doctor Sasikumar latest updates, Doctor Sasikumar suicide news, Doctor Sasikumar wife, Doctor Sasikumar wife comments, Doctor Sasikumar wife responds

Another Twist in Doctor Sasikumar Death Case: Doctor Sasikumar death case. Sasikumar wife kranthi talks about her husband death case.

ITEMVIDEOS: తన భర్తను చంపేసారంటున్న శశికుమార్ భార్య

Posted: 02/09/2016 03:26 PM IST
Another twist in doctor sasikumar death case

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగిన వైద్యుల కాల్పుల విషయంలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కాల్పుల విషయంలో తన భర్త డాక్టర్ శశికుమర్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, ఇది ముమ్మాటికి హత్య అని శశికుమార్ భార్య క్రాంతి ఆరోపించారు.

ఈ విషయంపై తాజాగా క్రాంతి మీడియాతో మాట్లాడుతూ.... గత ఏడాదిన్నరగా ఈ డబ్బుల విషయంపై చర్చలు జరుగుతున్నాయని క్రాంతి తెలిపారు. తన భర్తను వైద్యులు సాయికుమార్, ఉదయ్ కుమార్ లు కలిసి ఫోన్ చేసి పిలిచి, చంపేసారని క్రాంతి తెలిపారు. తాను ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ కలవట్లేదని, తనకు కూడా శశికుమార్ ఫోన్ చేయలేదని క్రాంతి తెలియజేసారు. ఇది ముమ్మటికీ హత్యే. కిరాయివాళ్లతో కలిసి ఈ హత్య చేసారని క్రాంతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Video Source: Tolivelugu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doctor Sasikumar  Death Case  Wife krathi  Responds  news  

Other Articles