Women are regularly forced to perform in porn films in Japan

Japan porn industry preys on young women

Japan's young women forced for porn movies, japan porn industry preys on young women, japan models forced into porn industry, japan models gangrape, gangrape on porn stars, multi-billion dollar pornographic film industry, Anri Okita. Japanese porn star, Japan, young women, pornographic film industry,

Japanese women are being exploited and abused in Japan's multi-billion dollar pornographic film industry, rights advocates said, calling on authorities to strengthen laws to protect them.

ఫోర్న్ స్టార్లపై గ్యాంగ్ రేపులు. మోడళ్లకు తప్పని వేధింపులు

Posted: 03/05/2016 04:24 PM IST
Japan porn industry preys on young women

ప్రపంచవ్యాప్తంగా పోర్న్‌ సినిమాలకు గిరాకీ పెరిగింది. అన్ లైన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు చెందిన ఫోర్న్ స్టార్స్ అందాల వీక్షణానికి కూడా డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే పలు దేశాల్లో ఇది ఓ ఇండస్ట్రీగా ఏర్పడి బిలియన్‌ డాలర్లు వర్షం కురిపిస్తోంది. అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ వంటి పాశ్చాత్య దేశాలకు చెందిన యువతులు పోర్న్‌ను ఓ కెరీర్‌గా ఎంచుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చి స్టార్లుగా మారుతున్నారు. ఫోర్న్ ను కూడా ఒక ప్రోఫెనల్ లా ఎందుకునే యువతుల సంఖ్య పెరుగుతుంది.

అయితే జపాన్‌ వంటి దేశాల్లో మాత్రం పోర్న్‌ను కెరీర్‌గా స్వీకరించడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. వచ్చిన కోందరు మాత్రం స్టార్లుగా మారుతూ అడపాదడపా టీవీల్లో కనబడుతూ, వారం వారం కవర్ పేజీలపైన, లేక కామెంటర్లుగా కూడా దర్శనమిస్తున్నారు. జపాన్ లో ఫోర్న్ ను ప్రోఫెఫన్ గా ఎంచుకుని సెలబ్రిటీగా, పెద్ద స్టార్ గా, ఆ తరువాత నటిగా మారిన అన్రీ ఒకిట ఒకరు. ఈమెకు ఇప్పుడు జపాన్ లో వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఇది కేవలం కొందరికి మాత్రమే పరిమితం.

జపాన్ లో బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా ఫోర్న్ ఫిల్మంగ్ ఇండస్ట్రీ ఎదిగినా.. అక్కడి యువతులపై మాత్రం ఆ ప్రభావం చాలా తక్కువే.పోర్న్‌ సినిమాల్లో నటించేందుకు, అసలు దానిని కెరీర్ గా ఎంచుకునేందుకు కూడా అక్కడి యువతులు విముఖత చూపుతున్నారు. దీంతో వారిని ఎలాగైనా ఫోర్న్ రంగంలోకి దించాలని భావిస్తున్న వారు జపాన్ యువతులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. అందుకే మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించేవారిని బలవంతంగా ఇందులోకి దింపుతున్నారట.

 ఫోర్న్ సామ్రాజ్యంలో సెటబ్రిటీగా ఎదిగిన వారి విషయాన్ని వదిలేస్తే.. దీని వెనుకు చీకటి కోణంలో అనేక వాస్తవాలు అవిరవుతున్నాయి. అసలు ఈ రంగంలో తెలిసీ తెలియక, బలవంతంగా అడుగుపెట్టిన వారిపై జరుగతున్న అకృత్యాలు అన్ని ఇన్ని కావని, నాలుగేళ్లలో సుమారుగా 130 మంది గ్యాంగ్ రేప్ లకు గురయ్యారు. ఈ మేరకు అక్కడి సామాజిక కార్యకర్తలు వివరాలను వెల్లడించారు. ఫోర్న్ రంగంలోకి అడుగుపెట్టిన వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, వారికోసం ప్రత్యేక చట్టాలను కూడా సిద్దం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఏ వృత్తి లభించక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోర్న్‌ రంగంలోకి ప్రవేశించిన యువతులకు ఎటువంటి రక్షణ కల్పించకుండా పోర్న్‌ షూటింగ్‌లు జరుపుతున్నారట. ఆ షూటింగ్‌ల సందర్భంగా అల్లరి మూకలు చెలరేగి ఫోర్న్ నటీమణులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని వారు అరోపిస్తున్నారు. కాగా, జపాన్‌లో ఏడాదికి 20 వేల పోర్న్‌ సినిమాలు రూపొందుతున్నాయట. అలాగే ఇక్కడ పోర్న్‌ రంగం మూడు బిలియన్‌ పౌండ్ల (దాదాపు రెండు లక్షల 85 వేల కోట్ల రూపాయలు) బిజినెస్‌ చేస్తోందట. ఈ నేపథ్యంలో పోర్న్‌ ఇండస్ట్రీకి గుర్తింపు కల్పించి అందులో నటించే యువతుల రక్షణకు బాధ్యత తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anri Okita. Japanese porn star  Japan  young women  pornographic film industry  

Other Articles