Video captures black girl in Oklahoma slugging another girl who called her the N-word

See why this black girl punched a white girl

oklahoma viral videos, oklahoma fight, Horrifying footage, confrontation, Oklahoma, Aleyah, African-American girl, oklahoma girls fighting, N word

A black girl in Oklahoma was caught on video slugging another girl who had just called her the N-word.

ITEMVIDEOS: యువతుల మధ్య వర్ణ వివక్ష గొడవ.. పట్టపగలు చుక్కలు చూసిన తెల్ల

Posted: 03/18/2016 06:32 PM IST
See why this black girl punched a white girl

ఓక్లామాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వర్ణ వివక్ష ఇద్దరు యువతుల మధ్య ఘర్షణకు దారితీసింది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి, తెల్లజాతి యువతికి పట్టపగటు చుక్కలు చూపించింది. బతికుంటే చాలురా బాబు అనుకునేంత భయంకరంగా శివంగిలా దాడి చేసింది. కేవలం అర నిమిషంలో పలు పంచులను విసిరి తన సత్తాను చాటింది. ఓ వీడియోలో రికార్డయిన ఈ దృశ్యాల ప్రకారం.. ఓక్లామాలో అలెయా అనే ఓ నల్లజాతి యువతి జాగింగ్కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది.

అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించగా అలాంటిదేం లేదనడంతోపాటు దానికి అలెయా జాతిని కించపరిచేలా ఒక పదాన్ని చేర్చింది. దీంతో అలా ఎందుకు అన్నావు? అలా అనడానికి నువ్వు ఎవరూ అని మెల్లగా వాగ్వాదానికి దిగింది. దానికి బదులిచ్చిన ఆ యువతి నువ్వు నా నేలపై ఉంటున్నావని మర్చిపోకు అంటూ మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను జారవిడిచింది. దీంతో అలెయా ఒక్కసారిగా శివంగిలా మారి ఒక్క పంచ్తో ఆ యువతిని కింద పడేసింది. అంతటితో ఆగకుండా వరుస పంచ్ లు ఇచ్చింది. పక్కనే ఉన్నవారు వచ్చి ఆపడంతో అలెయా శాంతించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oklahoma viral videos  oklahoma fight  Aleyah  N word  

Other Articles