Here they will supply women at resorts

Here they will supply women at resorts

Police, Amalapuram, Godavari, Woman, Supply woman, Resorts

In Amalapuram Busstion Police officer find poster which indicates, supplying women. Police register a case on them.

అమ్మాయిలను సప్లై చేయబడును..

Posted: 03/23/2016 03:07 PM IST
Here they will supply women at resorts

ఓ పోలీస్ అధికారి ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లేందుకు బస్టాండ్ వచ్చాడు. అయితే బస్టాండ్ లో నిలబడి ఉండగా ఓ పోస్టర్ ఆయన గమనించాడు. రిసార్ట్ లో అమ్మాయిలను సప్లై చేయబడును.. నిమ్మకాయలతో మసాజ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ అంటూ నెంబర్లు కూడా ఉన్నాయి. దాన్ని గమనించిన ఆ పోలీస్ అధికారి ముందు షాక్ కు గురయ్యాడు.. తర్వాత మాత్రం తేరుకొని దారని మీద ఎక్వైరీ చేశాడు. దాంతో ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు చివరకు ఇలా పోస్టర్లుగా, విపరీతంగా మారిందని తేల్చేసారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..? తూర్పుగోదావరి జిల్లాలో.  

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె. ఏనుగపల్లికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బోణం సాయిరామ్, నిమ్మకాయల శేషయ్య మధ్య తలెత్తిన వివాదం ఈ తప్పుడు స్టిక్కర్లతో అవాక్కయ్యే ప్రచారాలకు ఒడిగట్టారు. ఒకరినొకరు విష ప్రచారానికి తెర తీసుకున్నారు. చివరకు అమలాపురం బస్‌స్టేషన్‌లో అతికించి ఉన్న ఈ స్టిక్కర్‌ను సీఐ శ్రీనివాస్ గమనించి వీటి వెనుక ఉన్న రెండు వర్గాల స్నేహితుల బృందాల మధ్య జరుగుతున్న వార్‌గా గుర్తించారు.దాంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. మొత్తానికి వైరం కాస్తా.. బూతు రాతల వరకు పోవడంతో పోలీసులు కేసుల దాకా వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Amalapuram  Godavari  Woman  Supply woman  Resorts  

Other Articles