Jobs in Airport Authority of India

Jobs in airport authority of india

Jobs, Job News, Job Notification, Jobs in AAI

Airport Authority Of India inviting applications from eligible candidate for Junior Excecutive posts.

JOBS: ఏయిర్ పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియాలో 220 ఖాళీలు

Posted: 04/07/2016 07:12 AM IST
Jobs in airport authority of india

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 220

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్ ఇంజినీరింగ్): 50 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్): 50 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 20 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌లో ఉత్తీర్ణత.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్): 100 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయస్సు : 2016 మే 31 నాటికి 27 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు)(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 18
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (స్టేప్ 1): మే 17
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (స్టేప్ 2): మే 24
వెబ్‌సైట్: http://www.aai.aero/public_notices/aaisite_test/main_new.jsp

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Job Notification  Jobs in AAI  

Other Articles