బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తున్న నటి కంగనా రనౌత్ కు ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్ ఇన్నాళ్లు కలసి వచ్చినట్లుంది. ముఖ్యంగా ఇవాళ బాగా కలసివచ్చినట్లువుంది. అమెకు అమె తండ్రి మద్దతిచ్చాడు. అంతేకాదు మరీ ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన మరో నటి విద్యాబాలన్ కూడా కంగనాకు మద్దతుగా నిలిచారు. ఇన్నాళు తాను ఒక్కదాన్నే న్యాయపోరాటం చేస్తున్న కంగనాకు వీరి మద్దతు కొండంత బాలాన్ని కూడా ఇచ్చింది.
ఇవాళ తన తాజా చిత్రం ట్రేయిలర్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విద్యాబాలన్ ను కంగనా విషయమై ప్రశ్నించగా, అమెను తాను మనస్సపూర్తిగా అభినందిస్తున్నానని చెప్పంది. తాను చిత్రరంగంలో సాధిస్తున్న విజయాలకు, వ్యక్తిగత జీవితాలలో ఎదుర్కోంటున్న వివాదాలను అమె ఒంటిరిగా రాణించడమన్నది కష్టం. అందులోనూ మహిళగా అమె తన సమస్యల వలయంలో చిక్కడం ఒంటరిగా నిలబడి వాటిని ఎదుర్కోవడం ప్రశంసనీయమన్నారు. అమెకు తన పూర్తి మద్దతు వుంటుందని కూడా విద్యా ప్రకటించారు.
అటు కంగనా తండ్రి అనురాగ్ రౌనత్ కూడా తన కూతురుకి అండగా నిలిచారు. తన కూతురు చాలా ధైర్యంగల అమ్మాయి అని అన్నారు. ప్రతిదశను ఆమె ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుర్కుందని, తన కూతురును చూసి గర్వంగా ఉందని చెప్పారు. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికిగానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిన సందర్భంగా ఆ అవార్డు కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు.
ఈ సందర్భంగా ఆమె తండ్రిని హృతిక్ రోషన్ వివాదం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. హృతిక్ తో తన కూతురు చేస్తున్న న్యాయపోరాటంలో తాను ప్రతిక్షణం తోడుగా ఉంటానని చెప్పారు. 'నా కూతురు సాధించిన విజయాలు, అభివృద్ధిపట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ఆమె ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని ఎదుర్కొంది. ప్రతి న్యాయ పోరాటంలో నా కూతురుతో ఉన్నాను. ఇప్పటికీ ఉంటాను' అని చెప్పారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more