Bar Refaeli beachwear ads banned in Israel

Bar refaeli bikini advert banned in her native israel

Bar Refaeli, Bikini, Leonardo DiCaprio, Bar Refaeli nude, Bar Refaeli bikini advt, Bar Refaeli ad, Bar Refaeli topless ad, Bar Refaeli photoshoot, Israel, Bar Refaeli, beachwear ad, banned, Israel model, world news

Supermodel Bar Refaeli's new swimwear advertisements have been banned from primetime TV in her native Israel.

ITEMVIDEOS: హాట్ మోడల్ రెఫెయిలీకి భంగపాటు..

Posted: 05/07/2016 10:56 AM IST
Bar refaeli bikini advert banned in her native israel

ఆమె ఒక్క సూపర్ మోడల్. అమె ఎక్కడ వెళితే అక్కడ యువకుల్లో హీట్ పెరిగిపోతుంది. యువకుల రక్తం ఉప్పొంగుతుంది. అందాల అరోబోతలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా, ఎలాంటి తడబాటు, మోహమాటం లేకుండా అందాల అంగాంగ ప్రదర్శన చేయడంలో ఈ మోడల్ దిట్ట. తన హాట్ హాట్ అందాలతో ఫ్యాషన్ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ మోడల్ బార్ రెఫెయిలీ ఇప్పుడు సొంత దేశంలోనే చిక్కులు ఎదుర్కొంటున్నది. ఊరంతా పల్లకీల మోత, ఇంట్లో మాత్రం ఈగల మోత అన్నట్లుగా ఈ అమ్మడు పరిస్థితి తయారైంది.

ఆమె తాజాగా నటించిన ఓ బికినీ యాడ్ అమెకు స్వదేశంలోనే ఇరకాటంలో పడేసింది. అ బికినీ యాడ్ లో రెఫెయిలీ మరింత శృతిమించి నటించిందని అరోపణలు ముసురుతున్నాయి. అందుచేతే.. దానిని ప్రసారం చేయలేమని ఇజ్రాయిల్ ప్రభుత్వ సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అంతేకాదు ఈ వాణిజ్య ప్రకటనలు మరీ సెక్సీగా ఉన్నాయంటూ ఇజ్రాయెల్ వీటిని తమ దేశ టీవీ చానెళ్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించింది. ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ హుడీస్ తరఫున ఈ వాణిజ్య ప్రకటనలో రెండు బికినీల్లో కనిపించి ఈ భామ హాట్ హాట్ గా కనిపించింది.

బార్ ఫర్ హుడీస్ పేరిట రూపొందిన ఈ యాడ్ కు ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ అథారిటీ కత్తెరలు వేసింది. క్లోజ్ అప్ లో వెనుకవైపు నుంచి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని తొలగిస్తేనే టీవీ చానెళ్లలో ప్రసారానికి అనుమతిస్తామని, లేదంటే ఈ వాణిజ్య ప్రకటనను రాత్రి 10 గంటల తర్వాతనే ప్రసారం చేసుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. 45 సెకండ్లు నిడివి వున్న ఈ యాడ్ (బార్ ఫర్ హుడీస్) ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం చేస్తుంది. మరి అలస్యమెందుకు మీరు వీక్షించండీ..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Israel  Bar Refaeli  beachwear ad  banned  Israel model  world news  

Other Articles