Orlando Bloom & Selena Gomez All Over Each Other in Vegas

Selena gomez puts sexy stage display nude bodystocking

hollywood, bad boys, dating, justin bieber, Orlando Bloom, Selena Gomez, Los vegas, Mandalay Bay, Hot Vegas, Hook Ups, Sleep Train Arena, Sacramento, California, seductive, selena nude bodystocking.

Selena Gomez was pictured getting very cosy with Katy Perry's boyfriend Orlando Bloom in a Las Vegas nightclub, and now she looked like she didn't have a care in the world

షేపుల్ని చూపిస్తున్న సెలెనా.. తెరచాటు బ్లామ్ తో తందాన..

Posted: 05/12/2016 12:49 PM IST
Selena gomez puts sexy stage display nude bodystocking

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన వ్యవహరాలతో పాటు బిజినెస్ లోనూ చక్కగా రాణించేందుకు తీసుకున్న తెలివైన నిర్ణయమే తన బలహీనతగా చెప్పుకోచ్చింది. అందుకనో.. లేక మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మెన్ ను చూసిందో కానీ తాను కూడా బ్యాడ్ బాయ్స్ నే అధికంగా ఇష్టపడతానని తన బలహీనతను బయటపెట్టింది. 'శ్రీరాముడు లాంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్నివత్రుడు తనకు అక్కర్లేదని, చిలిపి చేష్టలు చేసే శ్రీకృష్ణుడు కావాలి... వీ వాంట్ బ్యాడ్ బాయ్స్... వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే పాటను అలపించానని కూడా చెప్పేసింది.

అందుకనే తాను ఎప్పుడూ బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతానంది. గతంలో కూడా చాలా మంది బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేశానని చెప్పింది. ఓ మేగజైన్ రిపోర్టర్ కు ఈ వివరాలు తెలిపింది. కొద్దికాలం కిందటే సెలెనా గోమెజ్‌ తన లవర్ జస్టిన్ బీబర్‌కు బ్రేకప్‌ చెప్పేసిందీ ఈ నేపథ్యంలో అమె చేసిన వ్యాఖ్యలు బీబర్ ను టార్గెట్ చేస్తూ చేసినవా? లేక ఆ తర్వాత మరెవరితోనైనా ఆమె డేటింగ్ చేస్తుందా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లను ప్రశంసించింది. వారు అందరు మహిళల మాదిరిగా ఉండరని, అంతకంటే ఎక్కువ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. సెలెనా తో బ్రేకప్ అయ్యాక జస్టిన్ బీబర్‌ మాత్రం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తుండగా, ఈ అమ్మడు మాత్రం తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆల్బమ్స్ కోసం ఎంతో శ్రమ పడుతున్న సెలెనా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో పడిందా.. అన్న విషయమై క్లారిటీ మాత్రం లేదు. కాగా సెలెనా లేటెస్టుగా 39 ఏళ్ల నటుడు ఒర్లాండో బ్లమ్ అనే హాలీవుడ్ నటుడితో ప్రేమలో పడిందని టాక్.

వీరిద్దరు కలసి లాస్ వెగాస్ లోని ఓ క్లబ్ లో ఓ రాత్రి గడిపారని అక్కడి వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే ఏదో పనిపై వచ్చినట్టుగా కాకుండా ఒకరినోకరు అలింగనం చేసుకుని అధరచుంభనాలలో కూడా మునిగిపోయినట్లు.. వీరిద్దరి మధ్య ప్రేమ స్థాయి గీటుదాటి మరీ శృంగారం తలుపులు తెరుచుకుందని కూడా వార్తలందుతున్నాయి. మండలే బేలో తన సంగీత విభావరిని ముగించిన తరువాత అక్కడే నైట్ పార్టీలో పాల్గోన్న సెలెనాకు అనూహ్యంగా అర్థరాత్రి వచ్చిన ఒర్లాండో జత కలసిశారు.

వారిద్దరూ ఒకరినోకరు గాఢంగా హత్తుకున్నారని.. అయితే చివరకు సెలెనా ఒంటరిగా తన గదికి వెళ్లిందని తెలుస్తుంది, ఇలా తనకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలోనే అమె కాలిఫోర్నియాలో జరిగిన ఓ షోలో తన శరీరాంగాలను కనువిందు చేస్తూ.. చాలా సెక్సీగా రూపోందించిన డ్రెస్ లో కన్సెర్ట్ లో పాల్గోనింది. అమె డ్రెన్ వెనకాల ఓ నల్లని రంగుల్లో ఒర్లాండో ఉన్నట్లుగా అన అకారాన్ని కూడా చూపి అతనితో అమెకున్న అపైర్ పై సంకేతాలను కూడా ఇచ్చేసింది ముద్దుగుమ్మ.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hollywood  Selena Gomez  bad boys  dating  justin bieber  orlando bloom  

Other Articles