సెక్స్ లైఫ్ అనేది చాలా మంది పెళ్లి నుండే మొదలుపెడతారు. అంతకుముందు కూడా మొదలుపెట్టే వాళ్లు చాలా మందే ఉంటారనుకోండి. సెక్స్ కోరికలను చాలా మంది చాలా రకాలుగా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. చాలా మంది తమ కోరికలను సెక్స్ సినిమాలు చూసి ఆనందపడుతూ తీర్చుకుంటుంటారు. అయితే తాజాగా సెక్స్ సినిమాలు చూసే వారిని ఓ సర్వే నిర్వహిస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి తర్వాత, పెళ్లికి ముందు బ్లూఫిలింస్ చూసే వారి పర్సంటేజ్, వారి ఇంట్రస్ట్ మీద సర్వే వివరాలు చూస్తే మీరు కూడా ఖంగుతింటారు. ఆ వివరాలు ఏంటంటే..
సెక్స్ లైఫ్ లో చాలా ముఖ్యమైన పార్ట్. చాలా మందికి సెక్స్ సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్న వారిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు. అందులో పెళ్లికి ముందు ఎంత మంది సెక్స్ సినిమాలు చూసే వాళ్లు.. పెళ్లి తర్వాత ఎంత మంది బూతు సినిమాలు చూస్తున్నారు అన్న దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో పెళ్లికి తర్వాత చాలా మందిలో మార్పు వచ్చినట్లు తేల్చింది. పెళ్లికి ముందు ఆడవాళ్లు 9శాతం మంది పోర్న్ సినిమాలు చూస్తే పెళ్లి తర్వాత 28 శాతం మంది చూస్తున్నారని తేలింది. పురుషుల్లో పెళ్లికి ముందు 23శాతం మంది బూతు సినిమాలు చూడగా.. పెళ్లి తర్వాత 14 శాతం చూస్తున్నట్లు తేలింది. మొత్తానికి పెళ్లి తర్వాత ఆడవాళ్లు బూతు సినిమాలు ఎక్కువగా చూస్తున్నారని తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more