Newly elected AIADMK MLA SM Seenivel passes away

Newly elected tamil nadu mla dies on day of oath taking

aiadmk, heart attack, Tamil Nadu polls, AIADMK MLA, Thirupuramkundram constituency MLA, SM Seenivel, Bibikulam, Madurai, Chennai, Tamil Nadu

Newly elected All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) MLA from Tamil Nadu's Thirupuramkundram constituency SM Seenivel passed away.

ప్రమాణ స్వీకారం రోజునే.. అన్నాడిఎంకే ఎమ్మెల్యే శ్రీనివేల్..

Posted: 05/25/2016 10:33 AM IST
Newly elected tamil nadu mla dies on day of oath taking

ఎన్నికలంటేనే క్షణక్షణం టెన్షన్. అలాంటి ఉత్కంఠ పరిస్థితులను ధైర్యంగానే ఎదుర్కోని.. రాజకీయ చదరంగంలో విజేతగా నిలిచిన అదికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. తన విజయాన్ని అస్వాదించకుండానే కన్నుమూశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళ  కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించనుననారు. మరికోద్ది గంటల వ్యవధిలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నగానే శ్రీనివేల్ పరమపదించారన్న విషాద వార్త అన్నాడీఎంకే పార్టీని అందోళనకు గురిచేసింది.

గత వారం రోజులుగా అస్పత్రిలో చికిత్స పోందుతున్నా శ్రీనివేల్ (65) గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి ఆయన ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఎన్నికయ్యారు. సనివేల్ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గత వారం ఆయన గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. అయితే శ్రీనివేల్ మృతి చెందినట్లు రూమర్స్ వెలువడ్డాయి. ఈ వార్తలను ఆయన కుమారుడు సెల్వకుమార్ ఖండించారు కూడా. మరోవైపు ఎమ్మెల్యే మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ సంతాపం తెలిపింది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK MLA  Thirupuramkundram constituency MLA  SM Seenivel  Bibikulam  Madurai  Chennai  

Other Articles