Violent woman holds boobs in as she scraps in UK street brawl

Woman brutally beats up rival in doncaster street brawl

tracksuited woman, another female climb, dark-haired woman, brutal brawl, kicking woman, facebook, south yorkshire, doncaster police, thugs boobs falling out from bra, woman kicking, punching, dragging

THIS is the harrowing moment two women were filmed having a violent brawl in the middle of a street — with one yelling "I'll f****** kill you".

ITEMVIDEOS: నట్టనడివీధిలో మహిళల బాహాబాహి..

Posted: 05/25/2016 12:27 PM IST
Woman brutally beats up rival in doncaster street brawl

అది అగ్రరాజ్యం అమెరికాలోని దక్షిణ యార్క్ షైర్ పట్టణం.. నట్టనడి రోడ్డులో ఇద్దరు ఆడవాళ్లు గొడవపడుతున్నట్లు కనిపించింది. అయితే వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. ఒక లావు మహిళ ఒక్కపల్చటి మహిళను పై ఏకపక్ష దాడికి పాల్పడింది. చుట్టు మనుషులు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయి మరీ దాడికి పాల్పడింది. ఏకంగా తన ప్రత్యర్థి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. ముఖంపై తన్నుతూ.. రోడ్డుపై అటు ఇటూ ఈడ్చుతూ దారుణంగా దాడికి పాల్పడింది. రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు తమను గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చి బరితెగించి తన్నుకున్నారు.  

నలుగురు నవ్వుతారనే సోయి కూడా మరిచి నడిరోడ్డుపై భీకర ముష్టియుద్దానికి తెరదించింది. ఈ క్రమంలో ట్రాక్ సూట్ వేసుకున్నా లావుపాటి మహిళ వక్షోజాలు అమె బ్రాను దాటి తన టాప్ మీదుగా బయటకు వేలాడుతున్నా వాటిని సర్ధుకుంటూనే దాడికి పాల్పడింది. ఈ క్రమంలో అమె ఒకానోకదశలో వీడియో వైపు చూస్తూ.. అరుస్తూ తన వక్షోజాన్ని చూపించింది. ఇలా తన్నుకోవడం అక్కడ తప్పు కావడంతో పోలీసులు వారికోసం ఇప్పుడు తెగ గాలిస్తున్నారు. గోడవకు అసులు కారణం ఎవరన్న దర్యాప్తు చేస్తున్నామని, కాగా ప్రాథమికంగా ఇద్దరిపై కేసు నమోదు చేస్తామన్నారు.

కాగా ఈ ముష్టియుద్దానికి సంబంధించిన  వీడియోలోను రోడ్డుపై వెళ్తున్న వాళ్లు షూట్ చేసి.. ఫేస్ బుక్ లో పెట్టడంతో అది సంచలనంగా మారింది, వీరికి తోడుగా వెనుకాలే మరో ఇద్దరు మహిళలు ముష్టిఘాతాలకు దిగారు. ఈ తతంగాన్నంత కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడది కాస్త వైరల్ అయ్యింది. ఏకంగా అనేక మంది ఈ వీడీయోను చూస్తు మగ మహారాజులారా.. ఫారాహుషార్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women  street fight  South Yorkshire  doncaster  

Other Articles