కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది తెలిసి తెలిసి ఇక్కడ ఓ యువతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కడుపు నొప్పితో తమ దగ్గరికి వచ్చిన ఓ యువతికి అపెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కంగుతిన్నారు. గతంలో ఈ తరహా శస్త్ర చికిత్సలో స్క్రూలు, టూత్ పిక్ లు, ముళ్లులు, బుల్లెట్లు, చూసిన వైద్యులు ఈసారి కాస్త ప్రత్యేకమైందే చూడగలిగారు. సదరు యువతి కడుపులో వారికి ఓ కండోమ్ దొరికింది. వెంటనే ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు ఎట్టకేలకు కాపాడారు.
కామెరూన్‌లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 26 ఆ ఏళ్ల యువతి కామెరూన్‌లోని ఓ ఆసుపత్రికి కడుపునొప్పితోపాటు, వికారంగా ఉందంటూ వచ్చింది. స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ క్రమంలో ముక్కలైన రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని కనుగోన్నారు. దాన్ని తొలగించి పరిశీలించి చూడగా అదోక కండోమ్ అని తేలింది. అది ఆమె నోటి ద్వారా లోపలికి వెళ్లి ఉండొచ్చని అనుమానించారు. ఇంతకీ ఎలా వెళ్లిందని ఆరా తీస్తే తాను ఓ రెండు వారాల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తుండగా, పొరపాటున తాను కండోమ్ మింగినట్లు ఆ యువతి ఒప్పేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more