Topless model poses in body paint to promote Ayr United's new kit

Ayr united spark backlash after using topless model to promote new strip

Ayr United FC,Scottish Championship,Ayr, Ayr United club, topless model, Model Ava Sovisl, bodypaint, football team, Scottish giants Celtic, Rangers, shirt promotion

AYR UNITED have stolen the limelight from Scottish giants Celtic and Rangers with an eye-catching shirt promotion.

టాప్ లెస్ మోడల్ తో అదే వరస.. పరువు తీస్తున్నారు..

Posted: 05/29/2016 07:53 AM IST
Ayr united spark backlash after using topless model to promote new strip

ఓ ఫుట్ బాల్ టీమ్ మేనేజ్ మెంట్ చేసిన పని అభిమానులకు కోపాన్ని తెప్పించింది. మహిళ మోడల్ అవా సోవిసిల్ ను టాప్ లెస్ గా చేసి ఆమె ఒంటిపై టీమ్ లోగోను బాడీ పెయింట్ వేశారు. ఈ ఫొటో ఇంటర్నెట్ లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఏవైఆర్ యూనైటెడ్ ఫుట్ బాల్ టీమ్ మేనేజ్ మెంట్ చేసిన పనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టాఫ్ట్ పోర్న్ ను ప్రేరేపిస్తున్నారని ఓ వ్యక్తి ట్వీట్ చేయగా, మహిళను ఇలా అసభ్యంగా చూపించి అకాడమీ వెనకడుగు వేసిందని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. మోడల్ అవా సోవిసిల్ ఇలాంటి పనులకు ఒప్పుకోవడం ఇదే తొలిసారి కాదు.

గతంలోనూ కొన్ని ఉత్పత్తులకు ప్రచారం చేయడంలో భాగంగా ఆమెను సంప్రదించగా అంగీకరించింది. జాతివివక్షను ప్రేరిపిస్తున్నారంటూ కొందరు విరుచుకుపడుతుండగా, యూనైటెడ్ క్లబ్ ఇలాంటి చర్యలకు దిగి ఫుట్ బాల్ ఆట పరువు తీశారని విమర్శలు వెల్లువెత్తాయి. టీమ్ కిట్, లోగోను ఆవిష్కరించడంతో పాటు పాపులర్ చేయడం కోసం మహిళా మోడల్ ను న్యూడ్ గా మార్చి బాడీ పెయింటింగ్ తో ఏవైఆర్ యూనైటెడ్ క్లబ్ పెద్ద సాహసమే చేసిందంటూ మండిపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayr United club  topless model  Model Ava Sovisl  bodypaint  football team  

Other Articles