మగతనం కోసం పోరాడి గెలిచాడు | man completed 121 penis operations and fitted with bionic

Man completed 121 penis operations and fitted with bionic

Mohammad Abad, bionic penis, £70,000 operation, 121 penis operations, latest news, item news, entertainment, తాజావార్తలు, తెలుగు వార్తలు, మహ్మద్ అబాద్, కృత్రిమ పురుషాంగం

A man who previously had an eight-inch bionic penis fitted, has undergone another operation to make it smaller after losing his virginity and finding sex too painful. Mohammad Abad, from Edinburgh, underwent a £70,000 operation in 2012 to be fitted with a bionic penis after losing his penis and testicle when he was run over by a car at age six.

మగతనం కోసం పోరాడి గెలిచాడు

Posted: 06/06/2016 12:24 PM IST
Man completed 121 penis operations and fitted with bionic

మనిషి పట్టుదల ఎంతదాకా అయిన తీసుకెళ్తుంది. అయితే మొండిపట్టుదలతో వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి షాక్ ఇవ్వటంతోపాటు, వార్తల్లో నిలిచి వారికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంటాయి. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఓ వ్యక్తి మగతనం కోసం చేసిన తాపత్రయం అతన్ని ఇప్పుడు రికార్డుల్లో నిలపెట్టింది.

బ్రిటన్ లో నివసించే మహ్మద్ అబాద్ తన 6 ఏళ్ల ప్రాయంలో  ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఒక రోడ్డు ప్రమాదంలో చావు దాకా వెళ్లిన అతను చివరికి ఎలాగోలా పురుషాంగాన్ని కోల్పోయి బయటపడ గలిగాడు. ఇక అప్పటి నుంచి మనోడి బాధలు చెప్పాలంటే చాలా కష్టం. కూర్చోడం దగ్గరి నుంచి మూత్ర విసర్జన చేసేదాకా అన్నింట్లోనూ ఇబ్బందిపడేవాడంట. దీంతో ఎలాగైనా సరే ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగోనాలని వైద్యులను ఆశ్రయించాడు.  వందకు పైగా ఆపరేష్లు నిర్వహించి చివరికి అతనికి కృతిమ పురుషాంగాన్ని అమర్చారు. ఇక్కడే అతనికి మరో చిక్కు వచ్చిపడింది.

మగతనం వచ్చిందన్న ఆనందంలో రెచ్చిపోయి అతగాడు ఓ సెక్స్ వర్కర్ తో కలవగా అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆపరేషన్ కోసం మరోసారి బెడ్ ఎక్కాల్సి వచ్చింది. అప్పటికే సెంచరీ ఆపరేషన్లు ఓపికతో మరో 21 ఆపరేషన్లు చేసి చివరికి ఎలాగోలా అతన్ని పరిపూర్ణ మగాడిని చేయగలిగారు. కృత్రిమ పురుషాంగం పనిచేసే తీరు పరిశీలిస్తే... రసాయన ద్రావణాలు నింపిన రెండు ట్యూబ్ లను ఒక్కటిగా చేర్చి, ఆపై శరీరంలో మరో ప్రదేశం నుంచి సేకరించిన కొవ్వు, చర్మాన్ని ఆ ట్యూబ్ లకు అతికిస్తారు. 2-3 అంగుళాలుండే మరో గుండ్రటి ట్యూబ్ లో అంగస్తంభనకు ఉపకరించే జీవపదార్థాలు, కెమికల్స్ ను ఆయా ట్యూబ్ లన్నింటిలో నింపి కడుపులో ఉంచుతారు. దాని నుంచి ఓ సన్నటి పైప్ ను పురుషాంగానికి కనెక్ట్ చేస్తారు. అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఆన్ లేకపోతే ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఎడిన్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహ్మద్ ఇందుకోసం ఏకంగా 70 లక్షలు ఖర్చుపెట్టాడంట. అంతేకాదు ఆపరేషన్లు మధ్యలో ఉన్న దశలో ఆవేశపడి ఒకమ్మాయిని పెళ్లి చేసుకోగా, మొదటి రాత్రి అతనికి విషయం లేదని తెలిసి పారిపోయిందట.  ఇలా అష్ట కష్టాలను అనుభవించి చివరికి తాను అనుకున్నది సాధించగలిగాడు అతను. డాక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో త్వరలో అఫీషియల్ గా మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోతున్నాడీ 46 ఏళ్ల మగాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Abad  bionic penis  £70  000 operation  121 penis operations  

Other Articles