సెక్స్ రాకెట్ లో సెలబ్రిటీల పట్టివేత | Savdhaan India anchor arrested in sex rocket

Savdhaan india anchor arrested in sex rocket

Mumbai Police, high-profile sex racket, Savdhaan India anchor, తాజా వార్తలు, తెలుగు వార్తలు, సెక్స్ రాకెట్ లో సావధాన్ ఇండియా యాంకర్, సావధాన్ ఇండియా యాంకర్, ముంబైలో సెక్స్ రాకెట్, latest news, telugu news

The Mumbai Police has busted a high-profile sex racket and has arrested two models. One of the two arrested models is said to be a known female TV actor who is seen regularly on the crime show Savdhaan India. However, the police is yet to arrest the boss of the racket.

సెక్స్ రాకెట్ లో సెలబ్రిటీల పట్టివేత

Posted: 06/08/2016 05:56 PM IST
Savdhaan india anchor arrested in sex rocket

ముంబై పోలీసులు  బుధవారం హై ఫ్రోఫైల్ సెక్స్ రాకెట్ ను చేధించారు. పలువురు ప్రముఖులతోపాటు ఒకరిద్దరు టాప్ మోడళ్లను కూడా ఇందులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాపులర్ క్రైమ్ టీవీ షో సావదాన్ ఇండియా యాంకర్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా క్లైయింట్లను ఆకర్షిస్తున్నారంటూ పోలీసులకు పక్కా సమాచారం అందటంతో దాడులు నిర్వహించగా ఈ గుట్టురట్టయ్యింది.

సెక్స్ రాకెట్ సూత్రధారులుగా అనుమానిస్తున్న శాయ్‌రా, అష్రఫ్ అలియాస్ అమన్‌ను పోలీసలు అరెస్ట్ చేయగా, వీరు నేరాన్ని ఒప్పకున్నట్లు తెలుస్తోంది. విటుల నుంచి 50 వేల రూపాయల నుంచి లక్ష దాకా వసూలు చేసినట్లు వారు చెప్పారు. ఇక పట్టుబడిన వారిలో ఎక్కువ మంది బిగ్‌షాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ రంగ ప్రముఖులు కూడా ఇందులో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు వివరించారు. కాగా, నగరం నడిబోడ్డున ఓ భారీ సెక్స్ రాకెట్‌ బయటపడటంతో దేశ వాణిజ్య రాజధానిలో ఇప్పుడు అలజడి మొదలైంది.

భాస్కర్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Police  high-profile sex racket  Savdhaan India anchor  

Other Articles