Minnesota couple charged in beheading rapist Friend

Minnesota couple charged in beheading rapist friend

Minnesota couple, charged in beheading rapist Friend, Minnesota couple beheading rapist Friend, man kill facebook friend for girlfriend

Minnesota couple charged in beheading rapist Friend

ప్రేయసి కోసం క్లోజ్ ఫ్రెండ్ తల నరికాడు

Posted: 07/01/2016 02:36 PM IST
Minnesota couple charged in beheading rapist friend

ఆ ఇద్దరిది ఫేస్ బుక్ పరిచయం. ఒకరి వయసు 35, మరోకరిది 21 అయినా తక్కువ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. అంతేందుకు ఆఖరికి ఇద్దరు కలిసే డ్రగ్స్ తీసుకునే స్టేజీకి వెళ్లారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు. జోసెఫ్ థార్సన్ తన ప్రేయసితో కలిసి హైమన్ ను తన నరికి కిరాతకంగా చంపేశాడు. డ్రగ్స్ మత్తులో అలా చేశాడా అని అనుమానించిన పోలీసులకు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించాడు జోసెఫ్.

మిన్నెసోటాకు చెందిన థార్సెన్(35) గత ఐదేళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ ద్వారా హైమెన్ ఫ్రెండయ్యాడు. మత్తుకు అలవాటుపడిన ఆ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే హైమన్ పాడు బుద్ధి థార్సెన్ కు లేటుగా అర్థమయ్యింది. ఒకరోజు తాను లేని సమయంలో థార్సెన్ గర్ల్ ఫ్రెండ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడంట. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న థార్సెన్ కసితో రగిలిపోతూ టైం కోసం చూశాడు.

couple behead friend head

ముగ్గురు కలిసి ఓ రోజు కారులో బయటికి వెళ్లారు. మధ్యలో ఓ చోట ఆగగానే కిందకు దిగిన హైమన్ ను బేస్ బాల్ బ్యాట్ తో బలంగా బాదాడు. స్పృహ కోల్పోయిన హైమన్ ను కత్తితో పొడిచి, ఆపై తలను వేరు చేశాడు. దూరంగా అడవిలో శరీరాన్ని పడేసి తీరిగ్గా వెళ్లిపోయారు. దారిలో పోలీస్ చెకింగ్ లో తడబడటంతో అసలు బండారం బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minnesota couple  behead  rapist friend  

Other Articles