కేంద్ర మంత్రి గత పార్లమెంటు సమావేశాలు తన శాఖ నుంచి ఎదుర్కోన్న ప్రశలపై సమాధానం ఇవ్వడంతో పాటు విఫక్షాల నోళ్లు మూయించిందని, అమె తన శాఖను బాహుబాగా నిర్వహిస్తుందన్ని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచది కితాబు అందుకున్న అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ స్మృతి ఇరానీకి.. అంతలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అది కూడ తాను నమ్ముకున్న ప్రభుత్వం నుంచే కావడం గమనార్హం. స్వదేశీ మీడియా అమెను పార్లమెంటు కాళీగా, నవదుర్గగా అభివర్ణించగా, వీదేశీ మీడియా మాత్రం అమెను వివాదాస్పదాలకు కేంద్రబిందువుగా మారారని వ్యాసాలను ప్రచురిందింది.
మానవ వనరుల శాఖ నుంచి తప్పించి, ఆమెకు తక్కువ ప్రాధాన్యత గల జౌళి శాఖను కేటాయించడం పట్ల అమె తనకు సోంత పార్టీలో జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో అమెను సోషల్ మీడియా కూడా టార్గెట్ చేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా అమె సామాజిక మాద్యమంలో వచ్చిన విమర్శలపై నేరుగా టార్గెట్ చేశారు. కానీ మరి జౌళి శాఖ మంత్రిగా అమె ఎలా సోషల్ మీడియాను వినియోగించుకుంటారన్న అంశంపై కూడా నెట్ జనులు అమెపై సెటైర్లు విసురుతున్నారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్లో వ్యంగోక్తులు వెల్లివెరిశాయి.
‘విద్యా రంగంలో ఒకే ఒక భారీ సంస్కరణ జరిగింది. అదే స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి తప్పించడం’ అని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఆధ్వర్యంలోనే విద్యా సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.‘నా పని విధానం ఎలా ఉందండీ మోదీగారు? అంటూ ఇరానీ ప్రశ్నించారు. అందుకు మోదీ తగిన సమాధానం ఇచ్చారు.....నా పనిని జడ్జ్ చేయండి అని మోదీని అడిగి ఉండాల్సిందికాదు, బాస్ తీర్పు ఇచ్చారు....జౌళి శాఖ ఇవ్వడంతో ఇక ఆమె ఇంట్లోని కబోర్డులన్నీ జౌళీ వస్త్రాలతో నిండిపోతాయి....మోదీజీ మీరు ఓ జీనియస్.....ఆహా ఇదెంత ఉపశమనం.....ఇక స్మృతి ఇరానీ బీజేపీకి మరో కిరణ్ బీడీ అవుతారు....2019 తర్వాత టీవీ సీరియళ్లుకు మంచి సీరియళ్లు ప్రింట్ చేసుకోవచ్చు.....ఇక బాలాజీ టెలీ ఫిల్మ్స్ కోసం స్మృతి ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ కలసి పనిచేసుకోవచ్చు....మోదీ రైట్ నౌ, పూర్ ఇరానీ....జౌళి శాఖకు మారక ముందు ఆ తర్వాత అంటూ అమె నవ్వుతున్న పోటో పక్కన ఏడుస్తున్నఫోటోను కూడా పోస్ట్ చేసిన వ్యంగోక్తులు సోఫల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more