అమె ఒక అందాల మోడల్. అది కూడా ఇజ్రాయిల్ కు చెందిన హాట్ మోడల్, అమె చేతిలో వున్న జీవిని చూస్తే అనేక మంది అమె సమీపానికి కూడా వెళ్లారు, అలాంటి జీవితో అమె అటలాడుతుంది, తన నోట్లోని జిహ్వాతో ఆ జీవి జిహ్వాను తాకుతూ సంబరపడింది, అ సంబరంలోనే ఏకంగా ఆ జీవీతో కలసి మోడలింగ్ ఫోటో షూట్ కూడా కొనసాగించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ జీవిని ఏదో అకర్షించింది, అంతే ఒక్క ఉదుటున తన నోట కరుచుకుంది. ఇంతకీ అమె ఎవరు..? అమె అడుకున్న జీవి ఏది..? ఆ జీవిని అకర్షించిందేమిటీ..? అమెలోని ఏ శరీరాంగం ఆ జీవిని ఒక ఉదుటున తన నోట కరుచుకుంది..? ఇదేగా మీ సందేహం..
అమె ఇజ్రయిల్ కు చెందిన హాట్ మోడల్ ఒరిట్ ఫాక్స్, అమె టెటనస్ విషయంలో తన కొత్త మోడలింగ్ ఫోటోషూట్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమె చేతికి ఓ కొండ చిలువను ఇచ్చారు నిర్వాహకులు. దాంతో ఫోటో దిగే క్రమంలో ఫాక్స్ తన నాలుకతో కొండ చిలువ కొరలను తాకాంది. అలా జరుగుతున్న క్రమంలో అమో చూటూ కొండ చిలువ అల్లుకుపోయింది. అదే సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, కొండ చిలువ ఏకంగా ఫాక్స్ వక్షోజాన్ని చట్టుక్కున తన నోటితో చరచుకుంది.
అంతే దాంతో ఒక్కసారిగా భయానికి గురైన మోడల్ దానిని లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆ సమయంలో పక్కనే వున్న అనిమల్ ప్రోటెక్టర్ దానిని పట్టుకుని లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అక్కడే వుంది అసలు విషయం అమె కాటేసిన కొండచిలువ గంట వ్యవధిలో అసువులు బాసింది. అదేంటి ఎందుకలా..? అంటే మోడల్ తన వక్షోజాలు స్థానంలో నకిలీ వక్షోజాలు పెట్టుకుంది. అవి కాస్తా సిలికాన్ తో చేసినవి కావడం.. దానిని అలా చరుచుకోవడంతో అవి విషపూరితమైనవి కావడంతో కొండచిలువ చనిపోయింది. దీంతో మోడల్ బండారం కాస్తా బట్టభయలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more