పుస్తకం విక్రయాలా.. లిండ్సే వాన్ అందాలా అరోబోతా..? Lindsey Vonn Gets NAKED for New Book

Lindsey vonn bares all as she poses naked for new book

Lindsey Vonn, Olympic champion skier Lindsey Vonn, Lindsey Vonn nude, Lindsey Vonn new book promotion, 'Strong Is The New Beautiful', Tiger Woods' ex-girlfriend, viral video, trending video, skier, naked, promoting new book, olympic gold medalist naked, lindsey nude, lindsey naked, lindsey book, lindsey book tour, lindaey posts naked pic

The Olympic champion skier has released a fitness motivation guide designed to be 'the perfect companion for living life to the fullest'

ITEMVIDEOS: పుస్తక ప్రచారం కోసం నగ్నంగా మారిన ఒలంపిక్ విజేత

Posted: 10/06/2016 03:01 PM IST
Lindsey vonn bares all as she poses naked for new book

ఏ క్రీడలోనైనా ఒలంపిక్ స్వర్ణ పతక విజేత అంటే వారి వర్క్ అవుట్ ఎలా వుంటుదో ఊహించుకోవడానికే కష్టంగా వుంటుంది. తమ ధినచర్యలోని దాదాపు నాలుగు గంటల వరకు జిమ్ లలో వర్క్ అవుట్ చేయడంతో పాటు మరో ఆరు నుంచి ఎనమిది గంటలు తమ క్రీడలో శిక్షణ పోందుతుంటారు. ఇక మరికోందరైతే మరింత కఠోర శిక్షణ తీసుకుంటుంటారు. ఛాంపియన్ స్థాయికి చేరడం ఒకింత కష్టం అయితే ఆ స్థానాన్ని పదికాలల పాటు పదిలంగా కాపాడుకునేందుకు అంతకన్నా అధిక శ్రమ అవసరమని ఏ రంగంలోనైనా రాణించిన వారు చెప్పే విషయమే.

అయితే స్కైయింగ్ లో వరుసగా నాలుగు పర్యాయాలు చాంఫియన్ గా నిలిచి బంగారు పతకాలను సాధించిన లిండ్సే వాన్ మాత్రం తన అనుభవాలను తన సరికోత్త పుస్తకంలో జోడించింది. తన శరీరంపై ప్రతీ ఒక్కరు ఎలా నియంత్రణలో వుంచుకోవాలో.. అందుకు ఎంతలా శ్రమపడాలి అన్న విషయాలను అందులో పొందుపర్చారు. అంతేకాదు ఏ సమయంలో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి అన్న విషయాలను కూడా ఈ పుస్తకంలో పేర్కోన్నారు. ఈ పుస్తకం రెండు రోజుట క్రితం అట్టహాసంగా విడుదల కూడా జరిగింది అయితే ఈ పుస్తకాన్ని చూసిన వాళ్లు మాత్రం షాక్ అవుతున్నారు.

ఏమిటీ..? పాఠకులు షాక్ అవుతున్నారా..? ఎందుకు అంటారా,,? ఇది ఫిట్ నెస్ గా వుండేందుకు రాసిన పుస్తకమా..? లేక లిండ్సే వాన్ అందాల అరబోత పుస్తకమా అన్నది అర్ధం కాక. పుస్తకాలు విరివిగా అమ్మకాలు సాగుతాయో..? లేదో అనుకుందో ఏమో పాపం.. లిండ్సే వాన్ తన పుస్తకంలో కాసింత మసాలాను కూడా జోడించింది. ఏకంగా వంటిపై నూలుపోగు కూడా లేకుండా కేవలం తన స్కై పరికరాలను మాత్రమే పట్టుకుని దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అమె ప్రతీఒక్కరు అందంగా, నాజూకుగా తయారై.. పూర్తి జీవితకాలం అనందంగా ఫిట్ గా అనుభవించాలని సందేశాన్నిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lindsey Vonn  olympic champ  Tiger Woods  nude  viral video  

Other Articles