నాసాకి ఓ కొత్త విజ్నప్తి వచ్చింది. ఏలియన్స్ కి మనిషి గొప్పతనం, మానవత్వం తెలియాలంటే కండోమ్ లాంటి గొప్ప వస్తువును అంతరిక్షంలోకి పంపాల్సిందేనని దాని సారాంశం. స్వీడన్ కి చెందిన ఆర్ ఎఫ్ఎస్ యూ అనే ఓ సెక్సువల్ ఎడ్యుకేషన్ సంస్థ ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించి నాసాకు రిక్వెస్ట్ పంపింది.
డియర్ నాసా, అంతరిక్షంలోకి ఎన్నో వస్తువులను పంపుతున్నారు. అలాంటప్పుడు భూమ్మీద జరిగే ప్రతీ విషయాన్ని అక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ చిన్న ఆకుపచ్చ జీవులకు(ఏలియన్స్) కు అతి ముఖ్యమైన కండోమ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా అంటూ అందులో పేర్కొంది. ఒకవేళ వాళ్లు గనుక ఈ కండోమ్ గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో మనల్ని కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ రోజున(వీడియో రిలీజ్ చేసిన తేదీ సెప్టెంబర్ 26న) ప్రత్యేక దినంగా జరుపుకుందాం అంటూ అందులో పేర్కొంది.
అయితే దీనివెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ఆ తర్వాత వివరించింది. అంతరిక్షంలోకి కండోమ్ వెళ్లితే దాని గురించి చర్చలు జరుగుతాయి. ఆ లెక్కన దాని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ ప్రతిపాదన చేసిందిట. అవగాహనా రాహిత్యం వల్ల కండోమ్ గొప్పతనాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, తద్వారా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సదరు సంస్థ అభిప్రాయపడింది. సేఫ్ సెక్స్ పై అవగాహన లేకపోవటంతో సాలినా మూడు లక్షలకు పైగా చనిపోతున్నారని ఆ సంస్థ లెక్కలు చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more