అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రపంచలోని అనేక చిన్న చిన్న దపీఠం కోసం జరగనున్న తుదిపోరుకు ముందు సాగిన చివరి బిగ్ డిబేట్ లో వారిద్దరి వ్యవహారంతో యావత్ ప్రపంచం విస్తుపోయింది. రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు, వ్యక్తిత్వాలు వేరు, వ్యక్తులు వేరు అంటూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో తామంతా ఒక్కటే.. అందరం దేశాభివృద్దికి పాటుపడే వ్యక్తులమే. ఈ క్రమంలో ఒకరినోకరు సంప్రదించుకుని సలహాలు తీసుకుని మరీ సురాజ్య పాలనను ప్రజలకు అందిస్తాం. ఇదే యావత్ ప్రపంచానికి మా సందేశం అని చెప్పింది ఒకనాటి అగ్రరాజ్యం.
ఇప్పుడేం అచరిస్తుంది మాత్రం పూర్తిగా గతానికి భిన్నం..? ఎందుకిలా చేస్తుంది..?. రాజకీయ ప్రత్యర్థులంటే వారిని జీవిత ప్రత్యర్థులుగా ఎందుకు మార్చుకుంటుంది..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినబడతున్నాయి. అగ్రరాజ్యంగా వెలుగోందుతున్న అమెరికాలో అందునా అత్యంత పెద్ద ఫీఠాన్ని అధిరోహించే క్రమంలో జరుగుతున్న పోరులో అభ్యర్థుల మద్య వున్న వైరం ఎందుకు వ్యక్తిగత వైరంగా మారుతుంది. ఇదేనా అమెరికా ప్రపంచంలోని అభివృద్ది చెందుతున్నా దేశాలకు, అభివృద్ది చెందని దేశాలకు ఇచ్చే సందేమన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ చివరి బిగ్ డిబేట్ లో పాల్గొన్నప్పటికీ ఇరువురు ఎడమొహం పెడమొహంగా ఎందుకు ఉన్నారు. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా కరచలనం చేసుకోలేదు. లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగిన డిబేట్ లో కనీసం వారిద్దరూ కరాచలనం కూడా చేసుకోకపోవడం, ప్రత్యర్థులు ఇద్దరూ చిరునవ్వు కూడా నవ్వకపోవడంతో యావత్ ప్రపంచం బిత్తరపోతుంది. ఇలాంటి నేతలు అగ్రరాజ్యానికి అధ్యక్షులైతే.. ఎలా అన్న అందోళన కూడా వ్యక్తం అవుతుంది. విరీ విపరీల పోకడలు అగ్రరాజ్యానికే పరిమితం అవుతాయా..? లేక ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయా..? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పెద్దనలాంటి దేశానికి అధ్యక్షులు కావాల్సిన ఇరువురు నేతల వ్యవహారశైలిలో మార్పు రావాల్సిందేనని పలువురు విమర్శలకుుల అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more