చెక్ రిపబ్లిక్ లోని ఓ టీవీ స్టేషన్ తమ అర్థరాత్రి షోలకు గిరాకీని పెంచాలని భావించింది. అసలే అర్థరాత్రి షో.. అందునా ఆ మొత్తం గ్యాబ్లింగ్ పైనే అధారపడి వుంటుంది. తమ టీవీ షోను విక్షించే ప్రేక్షకులకు మంచి కిక్కు ఇవ్వాలని గ్యాంబ్లింగ్ పేరుతో డబ్బులను ఇస్తూ.. తీసుకుంటూ మంచి క్రేజ్ సంపాదించింది. అయినా అశకు అంతువుండదు కదా.. అందుకనే తమ షో ద్వారా మరిన్నీ లాభాలను సంపాదించాలని షో నిర్వాహకులు భావించారు. అంతే అనుకున్నదే తడవుగా వారికి ఓ అలోచన వచ్చింది. దానిని ప్రయోగించి.. షోకు అదరణను పెంచుకున్నారు.
ఏం ఐడియా అంటారా.. అర్థరాత్రి షో కాబట్టి ఈ షోకు వ్యాఖ్యతగా మంచి మాటకారితో పాటు మంచి శరీర అకృతి కలిగిన యువతిని యాంకర్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే మాత్రం షో ఎలా పాపులరిటీ సంపాదించిందని అంటున్నారు కదూ.. యాంకర్ గా వ్యవహరిస్తున్న యువతి తన వంటిపై ఎలాంటి అచ్ఛేదనా లేకుండా పూర్తి నగ్నంగా టీవీ లైవ్ షోలో పాల్గొంటుంది. గ్యాబ్లింగ్ షో పై మక్కువ లేని వారు కనీసం యాంకర్ అంగంగా ప్రదర్శన కోసంమైనా టీవీని చూస్తారన్న నిర్వాహకులు అలోచన సక్సెస్ అయ్యింది.
యాంకర్ పూర్తిగా నగ్నంగా వుంటూ షోలో వ్యవహరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా.. ఎలాంటి ప్రచారం చేయకపోయినా.. మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ షోకు భలే డిమాండ్ వచ్చేసిందట. దీంతో నెట్ జనులు అమె టీవీ రికార్డింగ్ ఫూటేజీలను రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ గ్యాబ్లింగ్ షోపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ షోలో డబ్బుతో పాటు యాంకర్ ను కూడా గెలుచుకుంటానని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికోందరు మాత్రం ఇలాంటి ఎత్తులన్నీ మన డబ్బులు ఎత్తేయడానికే నంటూ మరికోందరు కామెంట్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more