నల్లటి డ్రెస్సు వేసుకుని రెడ్ కార్పెట్ కార్యక్రమానికి హాజరైన పాప్ సింగర్, నటి.. అక్కడున్న వారందరికీ తన ఎద అందాలతో కనువిందు చేసింది. ముఖ్యంగా అమె అలా రెడ్ కార్పెట్ పై కనబడగానే ఫోటో గ్రాఫర్లు అమెను లక్ష్యంగా చేసుకుని తమ కెమెరాలను క్లిక్ మనిపించారు. మరీ ముఖ్యంగా ఎద అందాలు కనువిందు చేస్తుండగా.. ఫోటో గ్రాఫర్లు పోటీ పడి మరీ మంచి తరుణం మించిన దోరకదని అనుకున్నారో ఏమోకానీ అమెపై క్లిక్ చేసినన్ని కెమెరాలు మరెవరిపై కూడా క్లిక్ మనింపించలేదంటే అతిశయోక్తి కాదు.
ఇంతకీ ఆ నటి, పాప్ సింగర్ ఎవరు..? అంటే.. అమెరికా నటిగా, పాటల రచయిత్రిగా, పాప్ సింగర్ గా పేరుతెచ్చుకున్న క్రిస్టినా మిలియాన్. బంగారు వర్ణం షేడ్లో వుండే నల్లటి షీర్ డ్రెసును ధరించిన అమె హాలీవుడ్ లో ఏర్పాటు చేసిన లైవ్ బై నైట్ చిత్రం ప్రీమియర్ రెడ్ కార్పెట్ కార్యక్రమానికి విచ్చేసింది. అంతే అప్పటి వరకు అమె నల్లటి షీర్ డ్రెస్సులో వచ్చారనుకున్న ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు అమెపై లైట్లను ఫోకస్ చేసి.. కెమెరాలకు పనిచెప్పగా.. ఆ విద్యుత్ దీపాల కాంతులకు అమె ఎద అందాలు ఒక్కసారిగా కెమెరాలకు చిక్కాయి. అంతేకాదు అమె లోన ధరించిన లోదస్తులు కూడా స్పష్టంగా కనిపించాయి.
తన షీర్ డ్రెస్సు మరీ ట్రాన్స్ పరెంట్ గా వుండటంతో ఇదంతా జరుగగా, అమె ఎద అందాలపై ఎలాంటి అచ్ఛేధన లేకుండా, కనీసం నెప్పల్ కవర్లు కూడా లేకుండా రావడంతో ఫోటోగ్రాఫర్లు పండగ చేసుకున్నారు. అయితే ఇదంతా తెలియని క్రిస్టినా మాత్రం తన ఫోటోల కోసం అంతా ఎగబడటం చూసింది. ఆ తరువాత కూడా అమెకు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే అమె మరో నటితో కలసి దిగిన ఫోటోలను తన సోషల్ వెబ్ సైట్లో పెట్టింది. ఆ తరువాత విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోకుండా నిమ్మకుండిపోయింది. ఎంతైనా అమెరికా కల్చర్ కదా..!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more