బీరు కావాలి.. అంటున్న రెండేళ్ల చిన్నారి.. baby girl cries for beer, rejects to drink water

Baby girl cries for beer rejects to drink water

baby girl, baby girl drinking beer, Baby Drinks Beer, small baby drinks beer, baby drinks alcohol, baby consumes alcohol, little baby consumes beer, baby girl

In a funny incident, Watch the exclusive visuals of a cute little baby girl drinking beer with her father and cries whenever her father refuses to give beer.

ITEMVIDEOS: బీరు కావాలి.. అంటున్న రెండేళ్ల చిన్నారి..

Posted: 03/10/2017 12:59 PM IST
Baby girl cries for beer rejects to drink water

పెద్దలు చేసే కొన్ని తప్పులు.. మొదల్లో నవ్వులు పూయిస్తాయి. కానీ అదే అలావాటుగా మారితే.. శాపంగా పరిణమిస్తాయి. అందుకనే చిన్నపిల్లలకు దూరంగా వుంచాల్సిన వస్తువులు.. అఖరికి అహారమైనా, పానీయాలైనా దగ్గరికి చేర్చవద్దని పెద్దలంటారు. సరదా కోసమనో.. లేక మరెందుకోసమో తమ చిన్నారులతో తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా తండ్రులు చేసే సరదాలు నవ్వులు తెప్పించడం ఖాయం. అయితే వాటి వ్యసనానికి గురైతే.. లేక లేత వయస్సులో అవయవాలపై వాటి ప్రభావం ఎలా వుంటుందన్న విషయం తెలియక చేసే సరదాలే..

ఇలా ఓ తండ్రి తన రెండేళ్ల చిన్నారి పాపాయికి ఓ సందర్భాన బీరు రుచి చూపించాడు. అంతే ఇక అప్పటి నుంచి ఈ చిన్నారి ఎంచక్కా బీర్ లాగిస్తుంది. ఈ రెండేళ్ల గడుగ్గాయి బీరు త్రాగడం చుస్తే...ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. బీరు పడుతుంటే ఎంతో ఇష్టంగా తాగుతుంది. అడిగి మరీ తాగుతుంది. ఇవ్వకపోతే ఏడుస్తుంది. అలుగుతుంది. నీళ్ల బాటిల్ ఇస్తే పక్కకు తోసేత్తుంది. బీరు బాటిల్‌నే ఇవ్వమంటుంది. ఇవ్వకపోతే ఏడుస్తూ అలిగి, కిందపడిపోతుంది. మీరూ ఓ లుక్ వేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby girl  beer  Baby Drinks Beer  baby consumes alcohol  little baby  

Other Articles