తన అవసరం కోసం భార్యను లైంగికంగా వాడుకోవాలని చూశాడు. ఏ భర్త చేయని దారుణానికి పాల్పడడ్డాడు. అందుకు అతగాడి తల్లి కూడా మద్ధతు తెలుపటం మరీ దారుణం. వికృత చేష్టలకు పాల్పడ్డ ఆ కిరాతకుడి ఉదంతం భార్య ధైర్యంతో ఆలస్యంగానైనా వెలుగు చూసింది.
పాతబస్తీలోని కంచన్ బాగ్ లో ఉండే ఈ జంటకు గతేడాదే వివాహం అయ్యింది. పెళ్లాయ్యక కొన్నాళ్లు ఆఫీస్ పని మీద భర్త ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాడు. ఆపై తిరిగొచ్చాక అదనపు కట్టనంతోపాటు తన మిత్రులకు సుఖాన్ని పంచాలంటూ నిత్యం వేధించేవాడు. భార్య ఎదురు తిరగగా, మెల్లిగా ఆమెతో ప్రేమను నటించి ఓ రోజు భార్యకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై తన స్నేహితుడితో అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు.
తన మాట వినకుంటే ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసే వాడని, వారితో సెక్స్ లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెచ్చేవాడంట. దీంతో విసిగిపోయిన భార్య ఈ విషయాన్ని తన అత్తకు చెప్పింది. సోషల్ స్టేటస్ కోసం ఇలాంటి పనులు సాధారణమేనని ఆమె కొట్టి పారేయటంతో చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు నమోదు చేసుకుని బాధితురాలి భర్తను, అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more