రిలయన్స్ జియో ధన్ ధనా ధన్ అఫర్.. ఇక అలస్యమేలా..! Reliance Jio launches 'Dhan Dhana Dhan' offer

Reliance jio introduces dhan dhana dhan offer priced from rs 309

reliance jio, jio dhan dhana dhan plans, jio new plans, jio prime, jio new dhanadan plans, jio dhan dhana dhan, jio summer surprise, jio prime how to enroll, myjio app, apps, smartphones, technology

Reliance Jio has announced its new 'Dhan Dhana Dhan' plan which gives users an access to 3 months unlimited data benefits at Rs 309 and Rs 509.

రిలయన్స్ జియో ధన్ ధనా ధన్ అఫర్.. ఇక అలస్యమేలా..!

Posted: 04/11/2017 05:05 PM IST
Reliance jio introduces dhan dhana dhan offer priced from rs 309

సమ్మర్ పర్ ప్రైజ్ ఆఫర్ తో ముందుకువచ్చిన జియో మరో ట్రాయ్ ఆక్షింతల నేపథ్యంలో వెనక్కు తగ్గితగ్గగానే.. సమ్మర్ సర్ ప్రేజ్ స్థానంలో మరో అద్భుత పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించిన జియో.. అన్నంత పని చేసింది. ఇక తమకు సోటి ఎవరూ లేరని, ఎవరూ రారని తన పథకంతోనే ప్రకటించేసింది. 303 రూపాయలకు నాలుగు వారాల పాటు అందించే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్ ను రమారమి అదే దరలో నాలుగుకు బదులు 12 వారాలకు వర్తింపజేసి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

జియో సమ్మర్ సర్ ప్రైజ్ పథకంపై వెనక్కు తగ్గిన 48 గంటల్లోనే మిగతా టెలికాం సంస్థలు.. కనీవినీ ఎరుగని ఆపర్లును ప్రకటించి కస్టమర్లను తమవైపు అకర్షించాలని ప్రయత్నించాయి. దీంతో లేటుగా అయినా లేటెస్టుగా అన్నట్లు.. జియో తాజా ప్రకటనతో టెలికాం సంస్థలే అశ్చర్యపోయాయి. రమారమి మూడు నెలలకు కేవలం 310 రూపాయలతో.. అంటే నెలకు కేవలం 102 రూపాయలతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం పోటీదారు సంస్థలు విస్తుపోయేలా చేసింది. రోజూ 1 GB, 2 GB ప్లాన్స్ తో అదరగొట్టింది. ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న కస్టమర్లకు, ప్రైప్ లో జాయిన్ కానివారికీ, కొత్త కస్టమర్లకు 84 రోజుల డేటా ప్లాన్స్ రిలీజ్ చేసింది.

జియో కొత్త ప్లాన్స్ ఇవే..


1 GB ప్లాన్( ప్రతిరోజూ 1 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 309 : 84 రోజుల వ్యాలిడిటీ
నాన్ జియో ప్రైమ్ : రూ. 349  :  84 రోజుల వ్యాలిడిటీ
కొత్త కస్టమర్లు : రూ. 99+309= 408  : 84 రోజుల వ్యాలిడిటీ

2 GB ప్లాన్( ప్రతిరోజూ 2 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 509 : 84 రోజుల వ్యాలిడిటీ
నాన్ జియో ప్రైమ్ : రూ. 549  :  84 రోజుల వ్యాలిడిటీ
కొత్త కస్టమర్లు  :  రూ. 99+509=608  : 84 రోజుల వ్యాలిడిటీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reliance jio  dhan dhana dhan plans  jio new plans  jio prime  smartphones  technology  

Other Articles