ఆశకు అంతువుండదని పెద్దలు అంటుంటారు. ఈ రకమైన అత్యాశ ఓ సాప్ట్ వేర్ ఇంజనీరును కటకటాల పాటు చేసింది. ఈజీ మనీ వేటలో పడిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్.. ఏ భర్త చేయకూడని తప్పు చేశాడు. తన భార్యను పరాయి మగాడు కాస్తా తేడాగా చూస్తేనే అక్కడి నుంచి వెళ్లిపోయే మనస్తత్వం మగాడిది. లేదా అవతలి వ్యక్తితో గొడవ పడేందుకు కూడా వెనుకాడని ధైర్యం మనది. ఎందుకంటే మన భార్య మనకే సొంతం అన్న సభ్యసమాజంలో వున్నాడు కాబట్టి.
ఇందుకు బిన్నంగా ప్రవస్తరించాడు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. అందమైన జీవితం వున్నా అతని బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది. నిత్యం నీలిచిత్రాలు చూస్తూ.. నీచమైన అలోచనలకు బానిసయ్యాడు. ఏకంగా తన భార్య పరువును బజారుకీడ్చాడు. తన భార్య కూడా సభ్య సమాజంలో పరువు గల మహిళ అని అందులోనూ సాప్ట్ వేర్ ఇంజనీరుగా అతనికి చేదుడువాదోడుగా అర్జిస్తున్నదన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. పడక గదిలో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను పోర్న వైబ్ సైట్లకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మకానికి పెట్టి.. సోమ్ము చేసుకున్నాడు.
తమ పడక గది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో పెడితే డబ్బు సంపాదించుకోవచ్చని భావించిన అతడు.. అందుకు అతని భార్య అంగీకరించదని ముందే తెలిసి.. పడక గదిలోకి తన ల్యాప్ టాప్ తీసుకెళ్లి అందులో ఏదో సినిమా పెట్టేవాడు. ఆ ముసుగులో వెబ్‌క్యామ్ ను అన్ చేిస దాన్ని లైవ్ స్ట్రీమ్ పోర్న్ సైట్‌కు అటాచ్ చేసేవాడు. అందులోనూ తన భార్య ముఖమే కనిపించేలా వెబ్ కెమెరాను ముందుగానే సెట్ చేశాడు. ఈ వీడియోలను చూసిన వారు టోకన్ల చెల్లించేవారు. దీంతో ఈజీ మనీని సంపాదించేవాడు.
ఈమె వీడియోను మరో అడల్ట్ సైట్ లో కేరళవాసి అప్ లోడ్ చేయడం, దానిని మరికోందరు చూడటం, అందులో అమె సన్నిహుతులు వుండటంతో అమెకు విషయం తెలిసింది. దీంతో కన్నీళ్ల పర్యంతమైన అమె దీనిపై విచారణ జరపాలని పోలీసులకు పిర్యాదు చేసింది. గతేడాది నవంబర్ లో అమె పిర్యాదు చేయగా, విచారణ చేసిన పోలీసులు అమె భర్తే అసలు దోషి అని తే్ల్చారు. శాడిస్ట్ భర్తను పోలీసుల తమ స్టైల్లో ప్రశ్నించగా నిజాలు నిగ్గుతేలాయి. అయితే అప్పటికే తన భర్త మగ వ్యభిచారిగా కూడా పేరు నమోదు చేసుకున్న విషయమై భార్యభర్తల మధ్య గోడవలు జరిగాయని.. అయితే ఇకపై మంచిగా వుంటాననడంతో అమె అతనితో జీవనం కోనసాగించిందని.. కానీ ఇంతటి దారుణానికి దిగజారుతాడని ఊహించలేదని బాధితురాలి కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more