Centre Introduced New Law If Triple Talaq Strike Down

Will come out with a law if triple talaq struck down

Triple Talaq, Triple Talaq Case, Triple Talaq Supreme Court, Triple Talaq Centre, Triple Talaq Hearing Supreme Court, Triple Talaq Scrap, Triple Talaq New Law, Triple Talaq Muslim Law, Triple Talaq SC Verdict, Triple Talaq India, Triple Talaq Protest, Triple Talaq Abolish, BJP Government Triple Talaq

Centre To Supreme Court. Law On Muslim Marriage And Divorce If Triple Talaq Scrapped.

ట్రిపుల్ తలాక్.. అదొక్కటే మార్గమా?

Posted: 05/15/2017 04:39 PM IST
Will come out with a law if triple talaq struck down

ట్రిపుల్ తలాక్ పంచాయితీపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ముస్లిం మహిళల పట్ల ప్రాణాలకు, గౌరవానికి ప్రమాదకరంగా మారిన దీనిని సుప్రీం కోర్టు గనుక నిషేధిస్తే, దాని స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపింది.

అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంకు విన్నవించాడు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే... విడాకులు కోరే ముస్లిం పురుషుల పరిస్థితి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రోహత్గీ పైవిధంగా స్పందించాడు.

అయితే ట్రిపుల్ త‌లాక్‌, నిక్క హ‌లాల్‌, బ‌హుభార్య‌త్వం లాంటి వివాదాస్ప‌ద అంశాల‌ను త‌క్కువ స‌మ‌యంలో ఒకేసారి విచారించ‌డం సాధ్యం కాదు అని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు మూడవ రోజు ఆ అంశంపై సుదీర్ఘ  వాదనలు జరగాల్సి ఉండగా, సమయం లేదని బెంచ్ అర్థాంతరంగా ముగించేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Triple Talaq  Supreme Court  Centre  

Other Articles