399 Plan With 84GB Data For 84 Days ఎయిర్ టెల్ నుంచి అచ్చం జీయో లాంటి ప్లాన్..

Airtel offers unlimited voice calling and 84gb of 3g 4g data

Airtel, Airtel Rs 399, Airtel 399 offer, Airtel vs Jio, Jio, Jio 399 offer, Jio vs Airtel, Telecom operators, Telcos, Bharti Airtel, Vodafone India, Idea Cellular, Reliance Communications, Aircel, Business News

Bharti Airtel introduced a new affordable recharge plan, called “Rs. 399 Plan” which offers its subscribers unlimited voice calling and 1GB data per day for 84 days

ఎయిర్ టెల్ నుంచి అచ్చం జీయో లాంటి ప్లాన్..

Posted: 08/05/2017 06:48 PM IST
Airtel offers unlimited voice calling and 84gb of 3g 4g data

టెలికం రంగంలy భారత దిగ్గజ సంస్థగా పేరొందిన భారతీ ఎయిర్ టెల్.. గత ఏడాది కాలంగా రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు అనేక ఆపసోపాలు పడి చివరకు అచ్చంగా జియో ధనాధన్ ఆపర్ తరహాలోనే సరికోత్త అపర్ తో తన కస్టమర్ల ముందుకు వచ్చింది. దేశంలో నెంబర్ వన్ గా వున్న ఈ నెట్ వర్క్ తన స్టమర్లను చేజార్చుకోవడం ఇస్టం లేక అనేక వ్యూహ రచనలు చేసి ఈ సరికొత్త అపర్ ను తీసుకువచ్చింది.

అచ్చంగా రిలయన్స్ జియో అందిస్తున్న జియో ధనాధన్ అఫర్ ను పోలిన ఆఫర్ ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. రూ.399 రీచార్జ్‌తో రోజుకు 1జీబీ 4జీ డేటాను 84 రోజులపాటు అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ 4జీ సిమ్‌తో 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు మాత్రమేనని వివరించింది.
 
అయితే దీంతో పాటుగా రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు తాజాగా మరో ఆఫర్ ను కూడా భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ ఆపర్ ద్వారా రోజుకు 1 జీబి డేటాతో పాటుగా, వాయిస్ కాల్స్ కూడా ఉచితమే అని చెబుతు్న ఎయిర్ టెల్ మరో మెలిక పెట్టింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కు మాత్రమే ఈ రూ.244 ప్లాన్ కింద వాయిస్ కాల్స్ ఉచితమని అయితే అవి లోకల్ అయినా ఎస్టీడీ అయినా ఉచిమనే ప్రకటించింది. ఎయిర్ టెల్ వినియోగదారులా..? ఇంకెందుకు అలస్యం.. రీచార్జీ విత్ బెస్ట్ ప్లాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharti Airtel  Jio  Reliance  Reliance Jio  Airtel  Offer  jio plan from airtel  Business News  

Other Articles