hyderbad Metro rail services to be operated మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు..

Hyderabad metro phase 1 set to get operational from miyapur to metuguda

Hyderabad Metro Rail phase 1, First phase of Hyderabad Metro, L&T Metro Rail Hyderabad, CMRS Ram Kripal, Telangana Chief Minister K Chandrasekhar Rao, commissioning of Stage 1 Nagole to Mettuguda, Stage 2 Miyapur to SR Nagar -,Andhra Pradesh ,Hyderabad ,transport and logistics ,railway

The first 30km stretch of the Hyderabad Metro Rail (HMRL) is set to get operational soon with the Commissioner of Metro Rail Safety (CMRS) sanctioning authorisation for a key stretch of the project.

మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు..

Posted: 11/20/2017 08:59 PM IST
Hyderabad metro phase 1 set to get operational from miyapur to metuguda

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఎస్‌ఆర్‌నగర్‌- మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకుసంబంధించి మెట్రోరైల్‌ భద్రతా కమిషనర్‌ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతి లభించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ అనుమతి పత్రం జారీ చేశారు.

ఓ వైపు మెట్రో పనులు శరవేగంగా పూర్తవుతున్నా కీలకమైన భద్రతా పరమైన తనిఖీలు జరగకపోవడంతో అధికారుల్లో ఆందోళన ఉండేది. సీఎంఆర్‌ఎస్‌ ధ్రువపత్రం జారీ చేస్తే గానీ మెట్రో రైళ్లను నడిపేందుకు వీలు కాదు. తాజాగా ఆ అనుమతులు లభించడంతో ప్రారంభోత్సవానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగినట్లయ్యింది. మరోవైపు నాగోల్‌-మియాపూర్‌ మధ్య చిన్నపాటి పనులు మినహా మిగిలిన పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles