Girl dumped by lover indifferent protest goes viral ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి వినూత్న నిరసన

Girl dumped by lover dances to bollywood song outside his house

Patodi,Girl,Dance,On,Road,Patodi dance by girl,Drunken girl dance,Drunk girl dance,Patodi addicted girl dance,Haily,Mandi,Pataudi,Gurgaon,Haryana,On road dance at pataudi haryana gurgoan,Drunked girl dance at pataudi,Dance video pataudi,Gurgoan pataudi girl Dance,Hariyana pataudi girl Dance video,Drunk girl india,Drunk,India,Drunk girl gurgaon,Drunk girl harayana,Pataudi news,Pataudi police,Street,Drunk girls, Drunk girl, Love failure, pataudi street, gurgoan, dance on road, haryana, viral video, video viral

Heartbroken people can do anything and everything under the sun. And who doesn't remember this famous line, “everything is fair in love and war'. Going by this logic, a recent viral video on social media looks anything but bizarre.

ITEMVIDEOS: వైరల్: ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి వినూత్న నిరసన

Posted: 02/05/2018 07:36 PM IST
Girl dumped by lover dances to bollywood song outside his house

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.. చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం.. మింగినాను హలాహలం... అంటూ సాగే పాటలను మాత్రమే అస్వాదించిన ప్రేక్షకులకు.. అకాశంలో సగం అంటూ దూసుకెళ్తున్న మహిళాలోకానికి చెందిన ఓ ప్రియురాలు తమకు విరహ గీతాల్లోనూ పక్షపాతం చూపుతున్నారని భావించిందో.. లేక తన విరహ వేదన సభ్యసమాజానికి తెలియజేయాలని భావించిందో కాని.. ఏకంగా ఇప్పుడు అమె వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. జనవరి 24న సోషల్ మీడియాలో అప్ లోడ్ అయిన ఈ వీడియోను పది రోజుల వ్యవధిలో ఐదు లక్షల మంది వీక్షించారు.

తనను నమ్మించి, వచించిన ప్రియుడికి బుద్ది చెప్పాలనుకుందో లేక ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడికి వినూత్న రీతిలో నిరసన తెలపాలనుకుందో కానీ ఓ యువతి తన ప్రియుడు వుంటే వీధికి వచ్చి ఏకంగా వారింటిముందుకు చేరుకుని డాన్సులు చేసింది. తన ప్రియుడు తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలక.. అతనికి దూరమైన విరహవేదను తెలపాలని భావించింది. అప్పటికే మద్యం సేవించిన యువతి అంతే అనుకున్నదే తడువుగా డీజే సిస్టమ్ తో పాటు ప్రియుడి ఇంటిముందు ప్రత్యేక్షమైంది.

ప్రియుడి ఇంటిముందుకు చురుకుని డాన్సులు చేసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని పటౌడీ వీధిలో చోటుచేసుకుంది. అయితే అంతకుముందే ఆ యువతి మద్యం సేవించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రియుడిపై ఎంత మనస్సుపడి వుండకపోతే ఇలాంటి నిరసనలకు దిగుతుందని నెట్ జనులు అమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ప్రేమ విఫలమైతే దేవదాసులే కాదు పార్వతులకు కూడా మద్యమే శరణ్యమని చలోక్తులు విసురుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk girl  Love failure  pataudi street  gurgoan  dance on road  haryana  viral video  

Other Articles