pawan says jsp manifesto will be released on august 14 కులరహిత సమాజస్థాపనే ధ్యేయం.. అగస్టు 14నే మానిఫెస్టో: పవన్

Pawan kalyan says janasena manifesto will be released on august 14

Pawan Kalyan foundation day speech, pawan kalyan jana sena foundation day, jana sena nagarjuna university, jana sena foundation day guntur, jana sena foundation day mangalagiri, #Pawan Kalyan inkenni gaayalu, pawan kalyan motivational song, pawan kalyan emotional song, jana sena foundation day, Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

janasena party chief power star pawan kalyan says his jana sena party will release manifesto on the eve of independence on august 14. He also express his partys motto is to eradicate castism

కులరహిత సమాజస్థాపనే ధ్యేయం.. అగస్టు 14నే మానిఫెస్టో: పవన్

Posted: 03/14/2018 09:04 PM IST
Pawan kalyan says janasena manifesto will be released on august 14

జనసేన పార్టీ అంబేద్కర్ కలలు కన్న కులరహిత సమాజమాని అయితే దాన్నిని పూర్తిగా సాధిస్తామా లేదా.. అన్నది వేచి చూడాలని అన్నారు. ఇదే తమ పార్టీ ధ్యేయంగా అగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మానిఫెస్టో విడుదల చేయనున్నట్లు పవన్ కల్యాన్ తెలిపారు. అయితే తమ పార్టీ మానిఫెస్టోలో ఇతర పార్టీల మాదిరిగా అచరణ సాధ్యం కానీ హామీలను పెట్టమని చెప్పారు. పార్టీ మానిఫెస్టో కోసం మేధావులు, పార్టీ కీలక నేతలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో తానును కలసిన నేతలు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని అంటే.. వారని తనపైకి ఉసిగోల్పారని పనవ్ అవేధన వ్యక్తం చేశారు.

* పవన్ కల్యాన్ తత్వం కానీ, జనసేన పార్టీ ఉద్దేశ్యం కానీ విడగొట్టి రాజకీయాలు చేయాలన్నది కాదని అన్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల కోసం మ్యానిఫెస్టోలో పెట్టి లాభం పొందిన తరువాత దారిద్రరేఖకు దిగువన వున్న రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం వేడుక చూస్తుందా..? అని పవన్ ప్రశ్నించారు.
* ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అసత్యాలు వినపడుతున్నాయి నాకు. మూడు మాటలు ఆరు అసత్యాలు.
* రాజధాని నిర్మాణం అంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. ఎదుటి వారి కళ్లలో కన్నీరు చూసి.. మీరు కన్నీరు కార్చే ధైర్యం వుందా..? అది భావోద్వేగం కాదా.?
* గుంటూరులో కలరా వ్యాధి సోకి చనిపోయిన బాధిత కుటుంబాలను చూసి భావోద్వేగం ఎందుకు చెందలేదు..? అస్పత్రిలో పసికందులను ఎలుకలు కొరికి చంపితే భావోద్వేగం ఏమైందని ప్రశ్నించారు.?
* అభివృద్ధి అంటే కొందరికేనా అందరికీ కాదా? అందరికీ కావాలంటే ఏం చేయాలని టీడీపీ నేతలు ఆలోచించడం లేదు.
* విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.. ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు.. యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? కేవలం రాజధాని ప్రాంతం చుట్టూ మాత్రమే అభివృద్ధిపై దృష్టి పెడితే ఎలా? ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి?
* కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినప్పుడు అర్థరాత్రి చీకటి ఒప్పందాల మధ్య ప్రత్యేక ప్యాకేజీ డ్రామాకు తెరలేపింది ఎవరు.?
* హోదా కన్నా ప్యాకేజీ మేలని చెప్పిందెవరని ఎవరు.. అవి పాచిపోయిన లడ్డూలు అని నిలదీస్తే.. అవే మేలు చేస్తాయని అన్నదెవరు.? చట్టబద్దత లేదుకదా..? అంటే.. చేస్తామని చెప్పి ఇప్పుడు హోదా కోసం మాట్లాడుతున్నదెవరని నిలదీశారు.
* ముఖ్యమంత్రి, మిగతా మంత్రి వర్గం అంతాకలిసి ప్రజలని ఏమనుకుంటున్నారు? వారికి తెలివితేటలు లేవని అనుకుంటున్నారా? నిశబ్దం చేతకాని తనమని అనుకోకండి.. ప్రత్యేక హోదా కావాలని గవర్నర్ నరసింహన్ తో కూడా చదివించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడారు" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles