నిన్నటి తరం సినీహీరోయిన్ భానుప్రియ సహా అమె సోదరుడిపై నమోదైన పోలీసుల కేసులో తన ఇంట్లో పనిచేసే బాలిక తల్లిపై చెన్నై పోలీసులు కౌంటర్ కేసు దాఖలు చేయడంతో ఆ కేసు అక్కడితో సమసిపోయింది.. అనుకుంటే పోరబాటే. ఎందుకంటే.. భానుప్రియ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన బాలికను తప్పించేందుకు అమె తల్లి అడిన నాటకాన్ని నమ్మిన పోలీసులు కేసు నమోదు చేశారని తేలిపోయింది. అయితే ఈ కేసులో భానుప్రియపై నమోదైన కేసు కేవలం ప్రతీకారం కింద నమోదైందని పోలీసులు తేల్చారు.
అయితే 14 ఏళ్ల బాలికతో ఇంటి పనులు చేయిస్తున్న కారణంగా భానుప్రియపై బాలకార్మిక చట్టం ఉచ్చులా బిగుసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ బాలాల హక్కుల సంఘం (ఏపీబిహెచ్ఎస్) ప్రెసిడెంట్ అచ్చుతరావు భానుప్రియపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్.పి ఠాకూర్ ను కలసి డిమాండ్ చేశారు. అమెను అదుపులోకి తీసుకోవాలని కూడా కోరారు.
బాలకార్మిక చట్టానికి తూట్లు పోడిచిన కారణంతో పాటు మైనర్ బాలికలతో దురుసుగా ప్రపర్తించారన్న నేరాభియోగాలపై అంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి అనే మహిళ తమ కూమార్తెను బానుష్రియ అమె సోదరుడు అక్రమంగా నిర్భంధించారని పోలీసులను అశ్రయించి పిర్యాదు చేయడంతో అమెపై బాలల హక్కుల చట్టం సభ్యులు కూడా అగ్రహంగా వున్నారు. అమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భానుప్రియ చుట్టూ బాలకార్మిక చట్టం ఉచ్చు బిగుసుకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more