కేరళ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. 36 ఏళ్ల మహిళ, ఓ తొమ్మిదేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోంది. ఏడాది కాలంగా ఆ ఆంటీ చేతిలో చిత్రవధ అనుభవించిన ఆ బాలుడు... వైద్యుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. ఓ బాలుడి నుంచి అత్యాచారం ఆరోపణల కింద ఫిర్యాదు అందడంతో ఆశ్చర్యపోయిన చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది... సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తిరువనంతపురం సమీపంలోని తెన్హిప్పలమ్ ఏరియాకు చెందిన ఓ 36 ఏళ్ల మహిళ... ఓ అపార్ట్మెంట్లో టెర్రస్ మీద అద్దెకు ఉంటోంది. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ 9 ఏళ్ల బాలుడు... ఓ రోజు ఆడుకోవడానికి మిద్దె మీదకి వెళ్లాడు. ఆ పిల్లాడిని చూసిన సదరు ఒంటరి మహిళ... చాక్లెట్స్ ఇస్తానని ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లింది. తర్వాత అతని డ్రెస్ విప్పి, లైంగిక దాడికి పాల్పడింది. విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది. అశ్లీల ఫోటోలు తీసి... వీటిని చూపించి మీ తల్లిదండ్రులకు విషయం చెప్పి కొట్టిస్తానని భయపెట్టింది.
అప్పటి నుంచి బాలుడి తల్లితో ఫ్రెండ్ షిప్ ఏర్పరచుకుని, పిల్లాడిని తనతో ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతోంది. ఇలా ఏడాదిగా చిన్నారితో తన లైంగిక కోరికలు తీర్చుకుంటోంది ఆ ఆంటీ. ఆంటీ పెడుతున్న చిత్రహింసలను భరించలేక... ఏం చేయాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు బాలుడు. అతని ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు తల్లిదండ్రులు. డాక్టర్ నెమ్మదిగా ఏం జరిగిందని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ, మనస్పర్థల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి చాలారోజులుగా ఒంటరి జీవితం గడుపుతోందని తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more